Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కవ్వించి చంపేస్తున్న చారూ
By: Tupaki Desk | 19 Jan 2021 8:30 AM GMTఆరంగేట్రమే అగ్ర హీరోల సరసన నటించేస్తూ టాప్ స్లాట్ లో చేరిపోయింది మల్లూ బ్యూటీ మాళవిక మోహనన్. ఛాయాగ్రాహకుడు మోహనన్ కుమార్తెగా కంటే టాప్ మోడల్ కం పెర్ఫామర్ గా మంచి పేరు తెచ్చుకుంటోంది. తొలుత రజనీకాంత్ పేట సినిమా నటించింది. పేట సంక్రాంతి బరిలో రిలీజై తమిళనాట విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తాజాగా మాస్టర్ సంక్రాంతి బరిలో రిలీజైన సంగతి తెలిసినదే. దళపతి విజయ్ సరసన `మాస్టర్` లో చారుగా అద్భుత అభినయంతో ఆకట్టుకుంది. చారుగా కనిపించినప్పటి నుండి మాళవిక మోహనన్ నుంచి బోయ్స్ కళ్ళు తిప్పుకోవడం కష్టంగానే మారింది. మాస్టర్ కి మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా.. మాళవిక అందచందాలు కవ్వింత చాలా మందిని ఆకర్షించాయి. నటిగా అద్భుత పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.
మాళవిక మోహనన్ టాప్ మోడల్ గానూ అద్భుత ఫాలోయింగ్ తెచ్చుకుంది. రెగ్యులర్ గా ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా మరో హాట్ లుక్ లో మాళవిక ట్రీట్ హీట్ పెంచింది. బ్లాక్ టైట్ టాప్ .. బ్యాగీ డెనిమ్ జీన్స్ లో మాళవిక ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
అందాల మాళవిక `పట్టం పోల్`(2013) అనే మలయాళ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన నటించింది. పెటా.. మాస్టర్ చిత్రాలతో మరింత పాపులారిటీ పెంచుకుంది. ప్రస్తుతం ఈ భామ కార్తీక్ నరేన్ టైటిల్ నిర్ణయించని మూవీలో నటిస్తోంది. దేవరకొండ సరసన హీరో అనే చిత్రంలో అవకాశం దక్కించుకున్నా ఈ మూవీ ప్రస్తుతానికి వాయిదా పడిందని సమాచారం.