Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: బీచ్ లో నేలటికెట్ బ్యూటీ
By: Tupaki Desk | 7 Aug 2019 7:50 AM GMTమాస్ మహారాజా రవి తేజ సినిమా 'నేల టికెట్' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ మాళవిక శర్మ. ఈ ముంబై భామ బేసిక్ గా ఒక మోడల్. ముంబై మోడలింగ్ సర్క్యూట్స్ లో మంచి పాపులారిటీ ఉందట. అంతే కాదు.. ఈ భామ లా స్టూడెంట్. అయితే చదువు.. మోడలింగ్ తో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాను అసలు మరచిపోదు. ఏదో ఒక ఫోటో పోస్ట్ చేసి నెటిజన్లకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించే కార్యక్రమం చేపడుతూ ఉంటుంది.. ఈ బ్యూటీకి అదో హాబీ.
తాజాగా తన క్రేజీ హాబీని కంటిన్యూ చేస్తూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "నేను నేనే. కొంచెం ఎక్కువ కాదు.. కొంచెం తక్కువ కాదు.. అయితే అది చాలు #త్రోబ్యాక్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తోంది కదా క్యాప్షన్? మనలాగా మనముంటే మనసులో ప్రశాంతత ఉంటుంది. ఇంట్లోవారికోసమో.. సమాజం కోసమో నటిస్తూ ఉంటే ఆ ముసుగును చచ్చేదాకా వేసుకొని ఉండాల్సిందే. పిల్ల పిట్టంత ఉంది కానీ ఫిలాసఫీ మాత్రం మహా జోరుగా చెప్తోంది. ఎంతైనా కాబోయే లాయర్ కదా! ఇక ఫోటో విషయానికి వస్తే 'త్రోబ్యాక్' అని చెప్పింది కాబట్టి ఇది పాత ఛాయాచిత్రం.. కొత్తది కాదు.
ఒక బీచ్ ఒడ్డున బ్లాక్ బికిని ధరించి.. ఆది పూర్తిగా కనిపించకుండా వైట్ షర్టు ధరించింది. కానీ కొంచెం మసాలా కావాలి కాబట్టి షర్టుకు కొన్ని బటన్లు పెట్టుకొని.. కొన్నిటిని వదిలేసింది. కళ్ళకు గాగుల్స్ ధరించి..మెడలో ఒక పూసల దండ.. చేతిలో చెప్పులు పట్టుకొని నవ్వుతూ నడుస్తోంది. ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి. "సెక్సీ బ్యూటీ.. కానీ చెప్పులు ఫోటోలో ఎందుకు?" "డెడ్లీ పోజు.. సో సెక్సీ".. "హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ" అంటూ మెచ్చుకున్నారు. ఒక నెటిజన్ మాత్రం "ఫుల్ బికినీ ఫోటో పోస్ట్ చెయ్యవా ప్లీజ్.. ఆ షర్టు ఎందుకు?" అంటూ విన్నవించాడు.