Begin typing your search above and press return to search.
ఏపీలోకి ప్రమాదకర కరోనా వైరస్
By: Tupaki Desk | 5 May 2021 2:30 PM GMTకరోనా మొదటి వేవ్ లో పెద్దగా ప్రాణాలు తీయని ఈ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కు వచ్చేసరికి మాత్రం కోరలు చాస్తోంది. పెద్ద ఎత్తున ప్రాణాలు తీస్తోంది. లక్షల మందికి సోకుతూ ఆస్పత్రులన్నీ నింపుతోంది. ఆక్సిజన్ అందక వారి ప్రాణాలు తీస్తోంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వెలుగుచూసిన రూపాంతరం చెందిన ఎన్4440కే వేరియంట్ కరోనా వైరస్ 15 రెట్టు ఎక్కువ వేగంతో వ్యాపిస్తుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రాణాంతకం అని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ లోకి ఎన్4440కే వేరియంట్ వైరస్ ప్రవేశించిందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. మొదట కర్నూలులో దీన్ని గుర్తించారు. సాధారణ వైరస్ తో పోల్చితే ఇది 15 రెట్ల వేగంగా వ్యాపిస్తోందని తేల్చారు.
వైరస్ సోకిన 3 నుంచి 4 రోజుల్లోనే అనారోగ్యానికి గురవుతారని.. బీ1, 617, బీ1618 కంటే ఈ వైరస్ అత్యంత శక్తివంతమైనదని గుర్తించారు. యువతను సైతం ఈ వైరస్ టార్గెట్ చేస్తుందన్నారు.తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోకి ఈ ప్రాణాంతక వైరస్ సోకిందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సీసీఎంబీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.