Begin typing your search above and press return to search.
కేన్స్ లో విరిసిన మల్లి
By: Tupaki Desk | 18 May 2017 1:32 PM GMTబావీవుడ్ సెక్సీ బ్యూటీ మల్లికా షెరావత్ ఇప్పుడు కేన్స్ లో తేలింది. బాలీవుడ్ తో పాటు పలు ఫారిన్ మూవీస్ లోనూ నటించిన మల్లిక.. ఎక్కువగా ఐటెం సాంగ్స్ లోనే కనిపించింది.
మర్డర్ సినిమాతో తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మల్లికా షెరావత్.. కోలీవుడ్ లో దశావతారం మూవీలో నెగిటివ్ రోల్ తోనూ ఆకట్టుకుంది. తమిళంలో రెండు మూడు ఐటెం సాంగులూ చేసింది. ఇప్పుడీ 40 ఏళ్ల సుందరి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసింది. కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఓపెనింగ్ రోజున.. ఓ ఫ్రెంచ్ మూవీ స్క్రీనింగ్ సందర్భంగా అందాలతో అలరించింది మల్లిక. రెడ్ కార్పెట్ పై ఈ బ్యూటీ నడుస్తుంటే.. చూసేందుకు ఆడియన్స్ కు రెండు కళ్లు చాలలేదనే చెప్పాలి. తన ఫేవరేట్ డిజైనర్ హొబీకా డిజైన్ చేసిన వైట్ కలర్ డ్రెస్ లో మల్లికా షెరావత్ ను చూసి అందరూ తెగ ముచ్చట పడిపోయారు. భుజాలను చూపిస్తూ.. సెమీ ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో మల్లిక అందాలను చూపిస్తుంటే.. కెమేరాల్లో బంధించడం చాలా కష్టమైపోయింది.
రెడ్ కార్పెట్ తను కనిపించిన క్షణాలను మల్లిక కూడా చాలా అబ్బురంగా చూసుకుంటోంది. వాటికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది ఈ భామ. ఈ డిజైనర్ డ్రెస్ లో తనను తానే ఓ ప్రిన్సెస్ లా కనిపిస్తున్నానని చెప్పి.. తెగ ముచ్చట పడిపోయింది మల్లికా షెరావత్.