Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: మల్లికా.. అది బికినీ కాదులే
By: Tupaki Desk | 11 July 2016 11:30 AM GMTచక్కగా ఒక బికినీ వేసుకుని బీచుల్లో తిరుగుతుంటారు మన హీరోయిన్లు. అయితే అదంతా ఇండియాలో ఉన్నప్పుడు కాదండోయ్.. కేవలం ఫారిన్ వెళ్ళినప్పుడే. అదే చాలాకాలం నుండి ఫారిన్లో సెటిలైపోయిన మల్లికా షెరావత్ వంటి బ్యూటీలు ఏం చేస్తారో తెలుసా? అడగటం ఎందుకు.. మీరే చూడండి.
గత కొంతకాలంగా ఫ్రాన్స్ లోనే ఉంటోంది మల్లిక. ఎలాగో ఇక్కడ సినిమాల్లో ఛాన్సులేవి లేవు కాబట్టి.. అక్కడే సెటిలైపోయినట్లుంది. అసలు ఒక మిలియనీర్ ఫ్రెంచ్ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేస్తుండటంతోనే ఇలా ఫ్రాన్స్ లోనే ఉంటుందనే వార్తలు కూడా షికార్లు కొడుతున్నాయిలేండి. ఇక ఆ దేశంలోని సెయింట్ ట్రోపెజ్ అనే సముద్రతీరపు నగరంలో అమ్మడు ఫ్రెంచ్ సమ్మర్ ఎంజాయ్ చేస్తోందట. అక్కడే ఒక రీసార్టులో ఇలా రెండు పీసుల డ్రస్సు వేసుకొని అమ్మడు హొయలు పోతోంది.
బాగానే ఉంది కాని.. ఈమె వేసుకున్న బట్టలను బికినీ అనడమే కాస్త షాకింగ్ గా ఉంది. ఎందుకంటే ఆ డ్రస్సును కాస్త క్లియర్ గా పరిశీలిస్తే ఎవరికైనా తెలుస్తుంది.. అమ్మడు వేసుకుంది ఒక లేస్డ్ అండర్ వేర్ మరియు ప్యాడెడ్ బ్రా అనే విషయం. అమె ఫ్రెంచ్ ల్యాండుకు వెళ్లేసరికి ఇండియా వాళ్ళకి లింగరీకి బికినీలకు తేడాలు తెలియకుండా పోయింది అనుకుంటోందా ఏంటి? పిచ్చి మాతల్లి!!