Begin typing your search above and press return to search.
నేల టిక్కెట్టు ఈవెంట్ లో సెక్సీ కళ
By: Tupaki Desk | 10 May 2018 6:23 PM GMTస్టార్ హీరోయిన్ అనిపించుకోవాలంటే మినిమమ్ గ్లామర్ టచ్ ప్రజెంట్ చేయడంలో స్పీడ్ గా ఉండాలి. ఆ విషయాల్లో అప్పట్లో చాలా మంది హీరోయిన్స్ చాలా ఆలోచించే వారు. అలవాటు పడితే గాని గ్లామర్ రోల్స్ లో కనిపించేవారు కాదు. కానీ నేటితరం యువ ముద్దుగుమ్మలకు మాత్రం అలాంటి అనుభవం అక్కర్లేదు. అఫర్ దొరికితే చాలు మొదటి చూపులోనే కుర్రకారును వారి వైపుకు మళ్లేలా చేసుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం ఓ కొత్త బ్యూటీ ఇన్నోసెంట్ గా కనిపిస్తూనే గ్లామర్ అందాలతో తెగ ఊరిస్తోంది. ఆమె ఎవరో కాదు మాస్ రాజా రవితేజ నెక్స్ట్ సినిమా నేల టిక్కెట్టుతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న మాళవిక శర్మ. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అప్పుడే స్టేజ్ షోతో అదరగొట్టేసింది. సెక్సీ గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నేల టిక్కెట్టు ఆడియో ఈవెంట్ లో సరికొత్తగా నాభి అందాలను ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేసిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
తన అందాలని సరికొత్తగా ప్రజెంట్ చేయడంతో ఈవెంట్ కి కొత్త కళ వచ్చినట్టు అనిపించిందని చిత్ర యూనిట్ ప్రశంసలతో ముంచెత్తింది. ఇక సినిమా ఆడియో ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. నా పేరు సూర్య థ్యాంక్యూ ఈవెంట్ నుంచి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నేల టిక్కెట్టు ఈవెంట్ కి ముఖ్య అతిదిగా వచ్చాడు. రవితేజ - మాళవిక శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.