Begin typing your search above and press return to search.
క్లీవేజ్ డ్రస్సుపై హీరోయిన్ కోటింగ్ ఇచ్చింది
By: Tupaki Desk | 17 Jun 2016 10:19 AM GMT''డబ్బులు నావి. నేనుండేది లాస్ ఏంజిల్స్ నగరంలో. నాకు నచ్చింది నేను కొనుకున్నా. వేసుకున్నా. దానికి ఎవరేమని అనుకుంటే నాకేంటి? కొందరు హాలీవుడ్ హీరోయిన్ లా ఉన్నావని అంటున్నారు.. కొందరేమో బజారు దానిని అంటూ కామెంట్లు చేశారు. నేను రెండింటినీ సీరియస్ గా తీసుకోను. ఎందుకంటే నాకు నచ్చిందే నేను చేసుకుంటూ పోతాను కాబట్టి'' అంటోంది హీరోయిన్ మమతా మోహన్ దాస్.
గతంలో తెలుగులో యమదొంగ - కింగ్ వంటి సినిమాల్లో మెరిసిన ఈ భామ.. తరువాత క్యాన్సర్ సోకడంతో కొన్నాళ్ళు నటనకు దూరంగా ఉంది. ట్రీట్ మెంట్ తీసుకున్న తరువాత.. గత ఏడాది ''టూ కంట్రీస్'' అనే సినిమాలో నటించింది. ఆమె నటనకు మెచ్చి.. యురోప్ లో టెలికాస్ట్ అయ్యే మలయాళీ ఛానల్ ''ఆనంద్ టివి'' వారు ఆమెకు ఉత్తమ నటి అవార్డును జూన్ మొదటి వారంలో లండన్ లో ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఒక ఎల్లో కలర్ సింగిల్ పీస్ డ్రస్ వేసుకొచ్చిన మమత.. కాస్త లో-కట్ మెడతో కాసినన్ని ఎక్కువ అందాలే చిందించింది. సైడ్ నుండి చూస్తే ఆమో వక్షోజ సౌందర్యం అంతా ఆరేసినట్లయ్యింది. ఇది నచ్చని కొందరు సినిమా లవర్లు.. బజారు దానిలా ఉన్నావంటూ ఆమెపై విమర్ళలు గుప్పించారు. వాటిపై అలా స్పిందించింది మమత. అందరికీ కలిపి కోటింగ్ ఇచ్చింది.
సేమ్ టు సేమ్ ఇదే టైపు డ్రస్సును ప్రియాంక చోప్రా వేయగానే నోట్లో గుటకలు వేసుకుంటూ ఎగబడి చూసిన కళ్లు.. మమతా వేసిందనేపాటికి ఆమెను విమర్శించడం ఏంటో ఎవ్వరికీ అర్ధం కావట్లేదు మరి.