Begin typing your search above and press return to search.
ఫ్యామిలీలోకి మరో ఏంజెల్ రానుందని చెప్పిన హీరో
By: Tupaki Desk | 2 May 2019 10:05 AM GMTటాలీవుడ్ హీరో మంచు విష్ణు ఈరోజు ఒక స్పెషల్ అనౌన్స్ మెంట్ చేశాడు. మరోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని తన ఇన్స్టా ఖాతా ద్వారా తెలిపాడు. మంచు విష్ణుకు ఇప్పటికే అరియానా.. వివియానా.. ఆవ్రామ్ భక్త అనే ముగ్గురు పిల్లలున్నారు. ఇప్పుడు విష్ణు ఫ్యామిలీలోకి రాబోయేది నాలుగవ సంతానం.
విష్ణు తన వైఫ్ వెరోనికా తో కలిసి ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోను పోస్ట్ చేసి "స్పెషల్ లొకేషన్ నుంచి ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్. వెరోనిక హోమ్ టౌన్.. తన ఫేవరేట్ ప్లేస్ నుంచి ఈ విషయం ప్రకటించేందుకు చాలా సంతోషంగా ఉన్నాం. అరియానా.. వివియానా.. అవ్రామ్ లతో నాలుగో ఏంజెల్ జాయిన్ కానుంది" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఫోటోలో ప్రెగ్నెంట్ గా ఉన్న వైఫ్ ను ప్రేమగా హగ్ చేసుకొని పోజిచ్చాడు. న్యూ యార్క్ లోని ఫేమస్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ పై విష్ణు - వెరోనిక జంట ఈ పోజు ఇవ్వడం విశేషం.
సినిమాల విషయానికి వస్తే విష్ణు త్వరలో ఒక భారీ బడ్జెట్ ఫాంటసీ ఫిలిం కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కాకుండా 'ఓటర్' రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే రిలీజ్ ఆలస్యం అయిన ఓటర్ ను ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు విష్ణు.