Begin typing your search above and press return to search.
మంచు లక్ష్మి యోగా పాఠాలు
By: Tupaki Desk | 20 Jun 2017 4:28 AM GMTఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు తమ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి.. ఫిట్నెస్ ను పెంచుకునేందుకు యోగ సాధన చేస్తున్నారు. పైగా రేపు.. అంటే జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం కూడా గ్రాండ్ గా జరగబోతోంది. అందుకే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు తమ యోగా ప్రాక్టీస్ ను అందరికీ చూపేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
తాజాగా మంచు లక్ష్మి తను రోజూ యోగా చేస్తానంటూ చెప్పకనే చెప్పింది. ఆమె యోగ ప్రాక్టీస్ చేసే వీడియో ఒకటి యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. కేవలం 5 నిమిషాల్లో ఫుల్ బాడీ వర్కవుట్ ఎలా చేయాలో చూపిస్తోంది మంచు లక్ష్మి. ఫిట్నెస్ విషయంలో ఏ టాప్ స్టార్ కి తాను ఏ మాత్రం తీసిపోననే విషయాన్ని చూచాయగా చెప్పేసింది మంచు డాటర్. సినిమాలలో ఎక్కువగా డీగ్లామర్ రోల్స్ చేసే మంచు లక్ష్మి.. నిజ జీవితంలో ఫిట్నెస్ పై ఇంతగా మక్కువ చూపిస్తుందని అనుకోవడం కాసింత కష్టమే.
అయితే కొంత కష్టం ఉన్నా యోగ ద్వారా ఎన్నో లాభాలు ఉండడంతో.. చాలామంది ఇప్పుడు యోగ సాధన ఇష్టపడుతున్నారు. ఇష్టంగా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు. కేవలం ఐదు నిమిషాల్లో పూర్తి శరీరానికి వర్కవుట్ అందేలా యోగా ఎలా చేయాలో చూపించిందంటే.. మంచు లక్ష్మి చాలా కాలం నుంచి యోగ ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చని అర్ధమవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/