Begin typing your search above and press return to search.
ఎటాక్ కోసం సేమ్ స్ట్రాటజీయేనా??
By: Tupaki Desk | 27 March 2016 5:30 PM GMTమొన్నమధ్యన ''శౌర్య'' సినిమాతో వచ్చాడు హీరో మంచు మనోజ్. ఆ తరువాత ఇప్పుడు షార్ట్ గ్యాప్ లో ''ఎటాక్'' సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ 1న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ హైదరాబాదీ రివెంజ్ డ్రామా రిలీజ్ అవుతోంది.
ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. అసలు ''ఎటాక్'' సినిమా కోసం ఎలాంటి మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ స్ర్టాటజీని ఫాలో అవుతున్నారు అనేది. గతంలో శౌర్య సినిమా కోసం మనోజ్ అస్సలు ప్రమోషన్లే చేయలేదు. సినిమాలో కంటెంట్ మాట్లాడుతుంది అనే ఉద్దేశ్యంతో.. దర్శకుడు దశరథ్ అండ్ హీరో మనోజ్ లు.. సోసో ప్రమోషన్ తో సరిపెట్టేశారు. కాని చివరకు రిజల్టు తేడాపడింది. దానితో ఫ్లాప్ టాక్ వచ్చాక టివి ఛానళ్ళూ.. న్యూస్ పేపర్లు.. పోస్ట్ రిలీజ్ ఇంటర్యూలు చేయమన్నా చేయవు. ఇప్పుడు ''ఎటాక్'' కోసం మళ్ళీ ఇదే పంథాలో పోతున్నారా లేకపోతే ప్రమోషన్లు చేస్తారో తెలియాలి మరి.
''ఎటాక్'' సినిమాలో మనోజ్ తో పాటు.. జగపతి బాబు - ప్రకాష్ రాజ్ - వడ్డే నవీన్ వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు. వారు కూడా ప్రమోట్ చేస్తే బాగుంటుందేమో.