Begin typing your search above and press return to search.
అన్న విష్ణు తో గొడవపై మంచు మనోజ్ స్పందన.. ఇంకా మండుతూనే ఉన్నట్లుంది!
By: Tupaki Desk | 27 March 2023 2:33 PM GMTమంచు విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య విభేదాలు తార స్థాయి కి చేరినట్లుగా ఇటీవల ఒక వీడియోతో వెళ్లడయింది. ఒక ఇంట్లో మంచు విష్ణు గొడవ చేస్తున్న వీడియోను షేర్ చేసి ఇల్లల్లో కి వచ్చి ఇలా కొడుతుంటాడు మా వాళ్లను బంధువులను... ఇది సిచువేషన్ అంటూ మనోజ్ ఆగ్రహం చేస్తూ ఒక వీడియోను షేర్ చేశాడు.
ఆ వీడియోని కొన్ని నిమిషాల్లోనే డిలీట్ చేసినా కూడా అప్పటి కే వైరల్ అయింది. ఈ వివాదాన్నిసర్దుమనిగేలా చేసేందుకు మోహన్ బాబు రంగంలో కి దిగాడని.. ఇద్దరి మధ్య గొడవ సర్దుమనిగినట్లే అని ఇండస్ట్రీలో కొందరు మాట్లాడుతున్నారు.
అయితే తాజాగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య ఇంకా వివాదం కొనసాగుతూనే ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ మీడియా లో ప్రచారం జరుగుతోంది. ఒక సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మనోజ్ మీడియాతో మాట్లాడాడు.
మీడియా వారు విష్ణుతో విభేదాల గురించి స్పందించాలని ప్రశ్నించారు. అప్పుడు మనోజ్ స్పందిస్తూ.. ఇది నన్ను అడగకండి, నాకంటే అది మీడియాకే ఎక్కువ తెలుసు.. వారిని అడగండి నన్ను అడగవద్దు అంటూ కామెంట్ చేశాడు.
దీన్ని బట్టి విష్ణు తో ఇంకా గొడవ కొనసాగుతుందేమో అనిపిస్తుందని మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే సినిమాలతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని.. ఇటీవల కొత్త జీవితం ప్రారంభించాను.. మీ ఆశీర్వాదం కావాలని కూడా మీడియా ముందు మనోజ్ వ్యాఖ్యలు చేశాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.