Begin typing your search above and press return to search.
పెద్దోళ్ల మధ్య లక్కు చిక్కేనా!!
By: Tupaki Desk | 21 Dec 2016 10:30 PM GMTమంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ లక్కున్నోడు. గత నెలలో రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. అప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకి.. మోడీ ఇచ్చిన షాక్ తో.. రీ షూట్ చేయాల్సి వచ్చింది.
కరెన్సీ కాన్సెప్ట్ తో నడిచే ఈ సినిమాలో కొత్త నోట్లతో సీన్స్ తీయాల్సి రావడంతో కొంత ఆలస్యం జరిగినా.. ఇప్పుడు షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. లక్కున్నోడుని థియేటర్లలోకి తెచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి26న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మొదట ప్లాన్ చేసుకుంది యూనిట్. అయితే.. లక్కున్నోడు రిలీజ్ డేట్ లో ఛేంజ్ చేసుకున్నారట. ముందుగా అనుకున్న డేట్ కాకుండా.. ఫిబ్రవరి 3న రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది.
జనవరి 26న వెంకటేష్ మూవీ గురు.. ఫిబ్రవరి 10న నాగార్జున మూవీ ఓం నమో వెంకటేశాయ విడుదల కానుండగా.. ఆ మధ్యలో వచ్చి లక్కు పరీక్షించుకుంటాడట లక్కున్నోడు. అయితే.. ఇదే రోజున నాని నటించిన 'నేను లోకల్' కూడా విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పడంతో.. లోకల్ కుర్రాడికి లక్కున్నోడికి మద్య పోటీ తప్పదని తేలిపోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/