Begin typing your search above and press return to search.
మరోసారి తండ్రి కాబోతున్న విష్ణు
By: Tupaki Desk | 11 Jun 2017 5:18 AM GMTహీరో మంచు విష్ణు ఆల్రెడీ ఇద్దరు కవలు ఆడపిల్లలకు తండ్రి. అయితే మరోసారి తాను తండ్రి కాబోతున్నాడా అంటే.. ఇప్పుడు మంచు క్యాంప్ అవుననే అంటోంది. మరోసారి ఈ ఫ్యామిలీ ఇంకో చిన్నారిని వెల్ కం చేయబోతోందట.
2009లో తను ప్రేమించిన విరానికి రెడ్డిని పెళ్ళిచేసుకున్నాడు విష్ణు. అమెరికాలో పుట్టి ఇండియాలో పెరిగిన తెలుగమ్మాయి విరానికా. ఈ కపుల్ 2011లో విరానికా ఏదైతే హాస్పిటల్ లో న్యుయార్క్ లో జన్మించిందో అక్కడే తన కూతుళ్ళకూ జన్మనిచ్చింది. వీరికి ఆరియానా వివియానా అంటూ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అయితే ఇప్పుడు మరోసారి విరానికా ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. గత కొంతకాలంగా న్యూయార్క్ లోనే ఉంటున్న విరానికా.. త్వరలోనే అదే హాస్పిటల్ లో మరో చిన్నారికి జన్మనిస్తుందట.
ఇక విష్ణు కూడా సరిగ్గా అదేటైముకు అమెరికాలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ''ఆచారి అమెరికా యాత్ర'' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆద్యంతం అమెరికాలోనే జరగనుంది. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/