Begin typing your search above and press return to search.
బికినీ పిక్కులతో మళ్లీ తిట్లు తింటోంది
By: Tupaki Desk | 30 March 2018 7:30 PM GMTకెరియర్ అంటే ఒక్క ప్రొఫెషన్ పరిమితం అవాల్సిన అవసరం లేదని.. సత్తా ఉంటే ఎన్ని విభాగాల్లో అయినా ఎక్స్ ట్రా ఇన్నింగ్స్ ఆడేయచ్చని మందిరా బేడీ ఎప్పుడో నిరూపించింది. అప్పట్లో క్రికెట్ మ్యాచ్ లకు గ్లామర్ రంగరించి.. ఈమె చేసిన హంగామా మామూలుగా ఉండేది కాదు.
ఇప్పుడీ బ్యూటీ ఏజ్ 45 సంవత్సరాలు. అయినా సరే ఏ మాత్రం సంకోచించకుండా తన ఎక్స్ పోజింగ్ ఫోటోలను నెట్ లో పెట్టేస్తుంటుంది. గతంలో ఫుకట్ వెళ్లినపుడు అక్కడ ఎంజాయ్ చేస్తున్న క్షణాలకు సంబంధించిన కొన్ని బికినీ పిక్స్ షేర్ చేయగా.. నెటిజన్లు తెగ తిట్టి పోశారు. ఇప్పుడు మందిరా బేడీ గోవాలో చక్కర్లు కొడుతోంది. ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లిన ఈ భామ.. అక్కడి నుంచి కూడా.. రివీలింగ్ డ్రెస్సులు.. టూపీస్ బికినీలతో హంగామా చేస్తోంది. దీంతో మళ్లీ ఈమెపై ట్రాలింగ్ మొదలైపోయింది. తిట్టే వాళ్లు తిడుతున్నారు.. పొగిడేవాళ్లు పొగుడుతున్నారు. కానీ తన పని మాత్రం తాను చేసుకుపోతోంది మందిరా బేడీ.
నిజానికి ఈమె గ్లామర్ కంటే తన ఫిజిక్ ను ఎక్కువగా ఎక్స్ పోజ్ చేస్తుంది. ఫిట్నెస్ ఫ్రీక్ అనిపించుకోవడం ఈమెకు మహా ఇష్టం. అందుకే తన దేహ ధారుఢ్యాన్ని ఇలా ప్రదర్శిస్తూ ఉంటుంది. గతంలో నేరుగా ఎదురుగుండానే విమర్శలు చేసేవారని.. ఇప్పుడా ట్రెండ్ సోషల్ మీడియాకు మారింది అంతే.. అంటూ విమర్శలను తెగ లైట్ తీసుకునే ఈ బ్యూటీ.. ఒకానొక సందర్భంలో తనను తిట్టిపోస్తున్న భారతీయ పురుష పుంగవులను కవార్డ్స్ అనేసింది కూడా.