Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : జేమ్స్ బాండ్ కి ఫీమేల్ వెర్షన్
By: Tupaki Desk | 21 Sep 2019 5:30 PM GMTవైన్ ఎంత బాగా పాతబడితే అంత రుచికరంగా ఉంటుందనేది మందుబాబులు అనుభవ పూర్వకంగా చెప్పే మాట. టీవీ ప్రెజెంటర్ కం మోడల్ కం నటి మందిరా భేడీకి ఎంతగా వయసుడిగిపోతుంటే అంతగా యవ్వారం వేడెక్కిపోతోంది. తాజాగా రివీలైన ఈ అమ్మడి ఫోటోలు చూస్తుంటే కుర్రకారు బుర్ర గింగిరాలు తిరిగిపోవడం ఖాయం.
కొన్ని వారాల కిందట ఈ అమ్మడు మాల్దీవుల్లోని మెడిటేర్నియన్ అనే సముద్ర దీవిలోకి వెళ్లింది. అక్కడ ప్రత్యేకించి స్నోర్ కెల్లింగ్ అనే ప్రత్యేక ప్రదేశం ఉంది. ధైర్యే సాహసి అంటూ చెలరేగేవాళ్లకు ఇంతకుమించి ఎగ్జోటిక్ లొకేషన్ వేరొకటి లేనేలేదు. ఆ దీవి అంతా అడ్వెంచరస్ స్పోర్ట్స్ కి ప్రసిద్ధి. అక్కడ కయాక్ అనే ప్రత్యేక పడవలో మందిర సాహో అంటూ కయాక్ రైడింగ్ కి వెళ్లిందిట. ఒంటరి సముద్రంలో ఎంతో దైర్యం ఉంటే కానీ చేయలేని సాహసం తాను మాత్రమే చేయగలిగింది. అంతేకాదు.. అక్కడ బికినీ ధరించి ఇష్టానుసారం నచ్చినట్టు ఎంజాయ్ చేసింది. ఒంటిపై నూలుపోగు ఉంటే దాని భారం మోయలేని పరిస్థితిని ఎదుర్కొందట.
తాజాగా ఆ బికినీ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది మందిర భేడీ. అసలే పూల్ సైడ్ బికినీ. పైగా పింక్ బికినీ.. దానికి గాల్లో వేలాడుతూ ష్రగ్ తరహా పీచు ఒకటి ఆకర్షిస్తోంది. దానికి తోడు సన్ గ్లాసెస్ పెట్టుకుని బాండ్ గాళ్ కి ఏమాత్రం తీసిపోని తీరుగా ఫోజులిచ్చింది. బులుగు జిలుగు సముద్రం అంచున ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఈతకు రెడీ అవుతున్న ఈ అమ్మడి ఫోటోలు చూశాక మాత్రం లేటు వయసు హాట్ బాండ్ గాళ్ లా ఉందే అంటూ బోయ్స్ కామెంట్లు రువ్వుతున్నారు. జేమ్స్ బాండ్ కి ఆడ రూపం ఇలానే ఉంటుందేమో అనేస్తున్నారు. అన్నట్టు మొన్నటికి మొన్న సాహో చిత్రంలో బాండ్ గాళ్ తరహా పాత్రలోనే నటించి మైమరిపించింది కదూ!