Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: నవవధువుతో `సాహో` మందిర ఏంటిదీ?
By: Tupaki Desk | 29 Jan 2022 3:30 AM GMTలేట్ ఏజ్ లోనూ లేటెస్టుగా దుమారం రేపడంలో యాంకర్ కం నటి మందిర భేడీకే చెల్లింది. 50 ప్లస్ ఏజ్ లోనూ ధూమ్మచాలే! అంటూ చెలరేగిపోవడం తన స్పెషాలిటీ. అయితే తన ఇమేజ్ కి తగ్గ పాత్రలనే పెద్ద తెరపైనా ఎంపిక చేసుకుంటూ అప్పుడప్పుడు హీట్ పెంచుతూనే ఉంది ఈ వెటరన్ బ్యూటీ.
అయితే మరోసారి ఈ బ్యూటీ తన ఏజ్ ని మరిచి పెళ్లి ఈవెంట్లో చెలరేగింది. రీసెంట్ గా పెళ్లయిన నవవధువుతో కలిసి టైట్ హగ్ లుక్ లో రేబాన్ క్వీన్ ని తలపిస్తూ చెలరేగిపోయింది. టైట్ హగ్గింగ్ గ్రీన్ ఫ్రాక్ తో మందిర ఇచ్చిన ఫోజు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
మౌనీరాయ్ బెంగాలీ సాంప్రదాయం లో తన బ్యూయో సూరజ్ నంబియార్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అనంతరం విందులో మందిరాభేడీ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతకుముందు సాహో చిత్రంలో మందిర లేడీ విలన్ గా అదిరే ట్రీటిచ్చిన సంగతి తెలిసిందే