Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: మంజరి మిలమిల అంటుంటే
By: Tupaki Desk | 11 Oct 2016 4:15 AM GMTమంచి సినిమాలే చేసినా.. టాలీవుడ్ లో చెప్పుకోదగిన స్థాయికి చేరుకోలేకపోయింది మంజరి ఫద్నిస్. అల్లరి నరేష్ మూవీ సిద్ధు ఫ్రం శ్రీకాకుళంతో మొదలుపెట్టి.. కె. విశ్వనాథ్ మూవీ శుభప్రదంలో చేసినా అమ్మడికి ఇక్కడ బ్రేక్ మాత్రం రాలేదు. శక్తి మూవీ ఫ్యాష్ బ్యాక్ లో వచ్చే ఎన్టీఆర్ కి జంటగా నటించింది కానీ.. సినిమా సక్సెస్ కాక ఆఫర్లు అందలేదు. ఇక్కడంటే పొజిషన్ పెద్దగా కుదురుకోలేదు కానీ.. అమ్మడికి మెయిన్ టార్గెట్ అంతా బాలీవుడ్ కాబట్టి పెద్దగా ఫీల్ కాలేదు.
మంజరి నటించిన హిందీ సినిమాలు ఇప్పటికి 9 రిలీజ్ కాగా.. ఇంకా రెండు సెట్స్ పై ఉన్నాయంటే ఈ భామ స్పీడ్ అర్ధమవుతుంది. అయితే.. తెలుగు సినిమాల్లో కనిపించినంత ఒద్దికగా ఉండేందుకు బాలీవుడ్ లో కుదరదు కదా. అందుకే అక్కడ ఆడియన్స్ కు అందించాల్సిన అందాల విందు విషయంలో బాగానే రెచ్చిపోతోంది. రీసెంట్ గా ఓ షూట్ కోసం బంగారు వర్ణంలో మెరిసిపోతున్న డ్రస్ వేయగా.. ఆ గెటప్ లో ఓ సూపర్ పిక్చర్ ని జనాలకు షేర్ చేసింది మంజరి.
ఏ మాటకు ఆమాటే చెప్పాలి కానీ.. అమ్మడి ఒంటి రంగు బంగారంతో పోటీ పడుతోందనే సంగతి ఒప్పుకోవాల్సిందే. పైగా నాభి సొగసుల ప్రదర్శనలో కూడా భలేగా ట్యాలెంట్ చూపించింది లెండి. ఇంత ట్యాలెంట్ ఉంటే టాలీవుడ్ ఎందుకు పిలవదూ.. కచ్చితంగా మళ్లీ ఈ అమ్మడికి అవకాశం దక్కచ్చని టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/