Begin typing your search above and press return to search.

బీచ్ అందాల్లో మానుషీ ఎర్ర‌టి మంటలు!

By:  Tupaki Desk   |   8 Nov 2021 11:30 AM GMT
బీచ్ అందాల్లో మానుషీ ఎర్ర‌టి మంటలు!
X
మాజీ మిస్ వ‌ర‌ల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్ల‌ర్ సుప‌రిచితురాలే. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇక సోష‌ల్ మీడియాలో అమ్మ‌డు ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఇన్ స్టాని ఎప్ప‌టిక‌ప్పుడు టెంప్టింగ్ ఫోటోల‌తో హీటెక్కించ‌డం ఈ బ్యూటీ స్పెషాల్టీ. ఫ్యామిలీతో వెక‌ష‌న్ కి వెళ్లినా..ఒంట‌రిగా నేచుర్ ని ఆస్వాదిస్తున్నా మానుషీ ఆ నేచుర్ లో క‌లిసి అందాలు విందు చేస్తుంటుంది. మోడ‌లింగ్ లో ఓ వెలుగు వెలిగిన భామ కాబ‌ట్టి అందాలు వ‌డ్డించ‌డంలో ఎంత మాత్రం వెన‌క‌డుగు వేయ‌దు హ‌ర్యానా బ్యూటీ. ఛాన్స్ ద‌రికిన‌ప్పుడల్లా చిచ్చ‌ర‌పిడుగులా చెల‌రేగిపోతుంది.

తాజాగా మానుషీ మ‌రోసారి మంట‌లు రేపింది. బీచ్ బికీనిలో మండే ఎండ‌లో టెంప్టింగ్ ఎలివేష‌న్స్ తో మంట‌లు రేపుతోంది. అమ్మ‌డి దెబ్బ‌కి కెరటాలు సైతం ఎగ‌సెగ‌సి ప‌డుతున్నాయి. మోకాళ్ల పై కూర్చొని న‌ల్ల‌టి క‌ల్ల‌ద్దాలు ధ‌రించి టాప్ టూ బాట‌మ్ వ‌డ్డించేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. మానుషీ ఫాలోవ‌ర్స్ వ‌ల్గ‌ర్ కామెంట్ల‌తో విరుచుకుపడుత‌న్నారు. ఇక మానుషి సినిమాల విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో పృథ్వీరాజ్ చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. ఇందులో అక్ష‌య్ కుమార్ కి జోడీగా న‌టిస్తోంది. ఇంకా స‌జ‌య్ ద‌త్..సోనుసూద్ లాంటి బిగ్ స్టార్స్ సినిమాలో ఉన్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో చిత్రం రిలీజ్ కానుంది. అలాగే `ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ` అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తోంది. అజ‌య్ దేవ‌గ‌ణ్‌-ఆహాన్ పాండ్య‌న్ చిత్రంలోనూ మానుషీ హీరోయిన్ గా ఎంపికైంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ కు వెళ్ల‌నుంది. ఇలా మానుషీ బాలీవుడ్ కెరీర్ సాగుతోంది. రిలీజ్ త‌ర్వాత గానీ మానుషీ లో అస‌లైన ట్యాలెంట్ ఏంట‌న్న‌ది బ‌య‌ట‌ప‌డ‌దు.