Begin typing your search above and press return to search.
సెక్స్ చేస్తూ మానాన్న చనిపోయాడు.. ఇదో నా జీవితంలో పెద్ద విషాదం
By: Tupaki Desk | 20 Oct 2020 10:10 AM GMTహాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత మ్యాథ్యూ మెక్ కనాగే ఇటీవల తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తకం అత్యంత ఆదరణ పొందుతున్నది. మెక్ కనాగే తన జీవితంలో ఎదురైన మరిచిపోలేని ఘటనలకు అక్షర రూపం ఇచ్చాడు. ‘గ్రీన్ లైట్స్’ పేరుతో ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. అక్టోబర్ 20వ తేదీన ఆవిష్కరించారు. అనంతరం మెక్ తన జీవితంలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
గ్రీన్‌లైట్స్ విశేషాలివే..
మ్యాథ్యూ మెక్ కనాగే రొమాంటిక్, కామెడీ చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. ది వెడ్డింగ్ ప్లానర్, హౌటూ లూస్ ఏ గయ్ ఇన్ 10 డేస్, ఫెయిల్యూర్ టు లాంచ్, ఫూల్స్ గోల్డ్, ఘోస్ట్ ఆఫ్ గర్లఫ్రెండ్స్ పాస్ట్ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ది లింకన్ లాయర్, బెర్నీ, మ్యాజిక్ మైక్, ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, కిల్లర్ జో చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా తీసుకొచ్చిన గ్రీన్‌లైట్స్ బుక్ కూడా విశేషంగా ఆకట్టకుంటున్నది. తన తండ్రి మరణం గురించి ఆయన ప్రస్తావించిన తీరు పాఠకులను ఆకట్టుకుంటున్నది. ‘నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం. అయితే నాన్న మా అమ్మతో సెక్స్ చేస్తున్నప్పడు గుండెపోటుతో చనిపోయారు. ఇది నాజీవితంలో అత్యంత విషాదకరం ఘటన. నా తల్లిదండ్రుల జీవితం ప్రత్యేకమైనది. అనేకసార్లు వాళ్లు విడిపోయారు. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. మళ్లీ ఒక్కటయ్యారు. వాళ్లిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు’ అంటు మెక్ భావోద్వేగానికి గురయ్యాడు.