Begin typing your search above and press return to search.
మెగా దంపతులతో మెగా బాండింగ్!
By: Tupaki Desk | 24 Aug 2022 11:34 AM GMTమెగా ఫ్యామిలీ- అల్లు అరవింద్ ఫ్యామిలీ మధ్య! వైరం ఉందని మీడియా కథనాలు ఎప్పుడూ సహజమే. అంతా సంతోషంగా ఉన్నామని విన్నవించుకున్నా? రెండు కుటుంబాలు అకేషనల్ గా కలిసిన ఫోటోలు బయటకి వచ్చినా? చిలవలు పలవులుగా అప్పుడప్పుడు కథనాలు వెడెక్కిస్తూనే ఉంటాయి. నిజంగా వైరం ఉందా? లేదా? అన్నది తెలియదు గానీ ఓ సెక్షన్ మెగా వ్యతిరేక వర్గం మాత్రం సోషల్ మీడియాలో కాచుకుని కూర్చుంటుంది.
పనిగట్టుకుని మరీ నెగిటివ్ కథనాలు వైరల్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇలాంటి వాళ్లకి బన్నీ-పవన్ కళ్యాణ్ వ్యవహారం అప్పుడప్పుడు మరింత స్ర్టాంగ్ స్టప్ గా మారుతుంటుంది. పాత విషయాల్ని సైతం కెలికి మరీ ట్రోల్ చేయడం పరిపాటే. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్ నడుస్తూనే ఉంటుంది. ఒకర్ని ఒకరు దూషించుకోవడం..కాసేపటికి శాంతిచడం అంతా సహజమే.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి దిగిన ఓ గ్రూప్ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. మెగా దంపతులు చిరంజీవి-సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్..కుమార్తెలు..మనవడు..మనవరాళ్లు అంతా ఉన్నారు. వాళ్లతో పాటు మెగా మేనల్లుళ్లు.. అల్లు కుటుంబం నుంచి బాబి కనిపిస్తున్నారు.
ఈ గ్రూప్ లో బన్నీ మిస్ అయ్యారు? దీంతో ఆయన ఎక్కడ అంటూ తెలియని వాళ్లకి సందేహం రావడం సహజమే. ఆయన ఎందుకు రానట్లు? అని వెంటనే మైండ్ నెగిటివ్ వైపు థింక్ చేస్తుంది. కానీ ఈసారి ఆఛాన్స్ లేదు. బన్నీ న్యూయార్క్ లో ఉన్నాడు. ఇండియా డే సెలబ్రేషన్స్ కోసం హాజరైన బన్నీ ఇంకా తిరుగు రాలేదు.
అందుకే ఫోటోలో బన్నీ మిస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల అల్లు అరవింద్ కొన్ని మీడియా సంస్థలకి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి చాలా విషయాలు పంచుకున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గురించి..ఆ పార్టీకి మద్దతుగా ఉంటానని చెప్పడం వంటివి జరిగాయి. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు అయింది.