Begin typing your search above and press return to search.
మెగా డాటర్ కౌంటర్ ఎవరిపై?
By: Tupaki Desk | 17 April 2022 3:30 AM GMTఎప్పుడూ సోషల్ మీడియాకు దూరంగా ఉండే మెగా డాటర్ శ్రీజ ఇటివలి కాలంలో అదే మీడియాలో ఎక్కువగా హైలైట్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య బ్రదర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోకలిసి ముంబై వెళ్లారు.ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉండే శ్రీజ అలా అన్నయ్యతో కలిసి ముంబైలో కనిపించేసరికి సడెన్ గా ముంబై టూర్ ఏంటని ప్రచారం సాగంది. ఆ తర్వాత అది బిజినెస్ ట్రిప్ అని ప్రచారంలోకి వచ్చింది.
చరణ్ స్వయంగా శ్రీజని ముంబై లో కారు ఎక్కించుకుని తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత చరణ్..ఉపాసన కూడా ముంబైలో కనిపించారు.దీంతో ఇదంతా ఫ్యామిలీ వ్యవహారంలా ఉందని క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత శ్రీజ ఇన్ స్టా గ్రామ్లో తన ప్రోపైల్ నేమ్ మార్చడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. శ్రీజ పేరు సింగిల్ గా కనిపించడంపై ఆసక్తికర డిబేట్ కి తెర లేచింది.
ఆ తర్వాత కొద్ది రోజులుకి ఆ వేడి చల్లారింది. ఆ తర్వాతి నుంచి శ్రీజ సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న ప్రతీ పోస్ట్ వైరల్ గామారుతోంది.
ఈ క్రమంలో తాజాగా శ్రీజ ఇన్ స్టా గ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. "మనం ఎదుట వ్యక్తికి మనస్ఫస్పూర్తిగా ఏదైతే ఇస్తామో... అదే 100 రెట్లు మనకు తిరిగి వస్తుందని" అనే కొటేషన్ షేర్ చేసింది.
ఇన్ స్టా స్టోరీస్ ద్వారా షేర్ చేసిన పోస్ట్ మరోసారి వైరల్ గా మారింది. నెటి జనులు ఆ పోస్ట్ ని స్ర్కీన్ షాట్ తీసి షేర్ చేస్తున్నారు. ఎవర్ని ఉద్దేశించి శ్రీజ అలా రియాక్ట్ అయ్యారు? లేక క్యాజువల్ గానే అలా రాసారా? అంతకు మించి ఎవరికి అందని అంశం దాని వెనుక ఉందా? అంటూ చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది.
శ్రీజ తొలుత శిరీష్ భరద్వాజని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మన్పస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు. అటుపై కొన్నాళ్లకు శ్రీజ-కళ్యాణ్ దేవ్ ల వివాహం జరిగింది. ఈ జంటకు పిల్లలు కలరు.