Begin typing your search above and press return to search.
మెగా హీరో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్
By: Tupaki Desk | 20 Jun 2022 7:42 AM GMTమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మళ్లీ స్పీడు పెంచారు. గత ఏడాది సెప్టెంబర్ లో బైక్ యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం తరువాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సాయి ధరమ్ తేజ్ ని వెంటనే దగ్గరలో వున్న హాస్పిటల్ లో చేర్పించారు.
ఆ తరువాత ప్రత్యేక ట్రీట్ మెంట్ కోసం ఆయనని అపోలో హాస్పిటల్ కి తరలించడం, అక్కడ మైనర్ ఆపరేషన్ జరగడంతో కోలుకున్న సాయి ధరమ్ తేజ్ గత కొన్ని నెలలుగా ఇంటి పట్టునే వుంటూ విశ్రాంతి తీసుకున్నారు.
ఈ మధ్యే కార్తిక్ దండు డైరెక్షన్ లో చేస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ షూటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ తో కలిసి స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాకెట్ స్పీడుతో జరుగుతోంది.
ఇటీవలే కీలక షెడ్యూల్ ని డార్క్ థీమ్ నేపథ్యంలో పూర్తి చేశామంటూ చిత్ర బృందం అన్ లొకేషన్ కు సంబంధించిన ఓ ఫొటోని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత సాయి ధరమ్ తేజ్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సంపత్ నంది ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. రీసెంట్ గా భీమ్లానాయక్, స్మాల్ మూవీ 'డీజే టిల్లు' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలని అందించిన సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఈ మూవీ ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరపైకి రానుందని తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది ఇద్దరు కలిసి సితార లో చేస్తున్న తొలి చిత్రమిది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ ని సంపత్ నంది మలిచిన తీరు కూడా వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా చిత్ర బృందం ప్రకటించినుంది.