Begin typing your search above and press return to search.
ఫ్రాకులో మెహ్రీన్ మత్తెక్కించే అందాలు
By: Tupaki Desk | 7 Aug 2022 2:30 PM GMTమెహ్రీన్ అందం చందం కుర్రకారులో అంతకంతకు హీట్ ని రాజేస్తోంది. ఇంతకుముందే తన నిశ్చితార్థం అనంతరం పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని మరీ తిరిగి రంగుల ప్రపంచంలో వాలిపోయిన ఈ బ్యూటీ ఎఫ్ 3 తో పెద్ద హిట్టందుకుంది.
తాజాగా మెహ్రీన్ మినీ స్కర్టులో అదిరిపోయే ఫోజులిచ్చింది. ఈ డిజైనర్ లుక్ లో పాల బుగ్గల మెహ్రీన్ ముసి ముసి నవ్వలతో మురిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఎఫ్ 3 తో హిట్టు కొట్టాక ఈ బ్యూటీని ఆపలేం అనేంతగా వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది. ఈసారి ఇంచి ఇంచి కొలిచి థై అందాలను ఎలివేట్ చేసేలా ఆ స్కర్టు కుట్టిన టైలర్ ఎవరో కానీ.. ఇది కేవలం మెహ్రీన్ కోసమే డిజైన్ చేసినది!! అంటూ కుర్రకారు పొగిడేస్తున్నారు.
ఎఫ్ 3 ఫ్రాంఛైజీ తనకు ప్లస్సేనా?
హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ ఎఫ్ 2లో మెహ్రీన్ హంగామాను తెలుగు యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాతో పోటీపడుతూ అందాల మెహ్రీన్ ఈ సినిమాలో అదరగొట్టింది. హనీ పేరుకు తగ్గట్టే గ్లామరస్ రోల్ లో మెరుపులు మెరిపించింది. F3లో ఆశించినంతగా తన పాత్ర లేకపోయినా గ్లామర్ ట్రీట్ కి కొదవేమీ లేదు. స్పార్క్ అనే తెలుగు -తమిళ ద్విభాషా చిత్రం ఇంతకుముందు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. విక్రాంత్ - మెహ్రీన్ జంటగా ఇది ప్రారంభమైంది. నీ సిగూవరేగు అనే కన్నడ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ సినిమాలకు సంబంధించిన తాజా అప్ డేట్ తెలియాల్సి ఉంది.
పెళ్లి మాట ఇప్పట్లో లేదు!
మెహ్రీన్ రాజకీయ నేపథ్యం ఉన్న భవ్య బిష్ణోయ్ ని పెళ్లాడాలనుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇరు కుటుంబాల నడుమా సఖ్యత కుదరలేదని టాక్ వినిపించింది. వరుడు అతడి కుటుంబంతో చాలా కాలంగా మెహ్రీన్ కి ఆమె కుటుంబానికి సరిపడలేదని... చాలా విషయాల్లో అభిప్రాయ బేధాలొచ్చాయని కథనాలొచ్చాయి. ఇక పెళ్లి తర్వాతా నటిస్తానని చెప్పిన మెహ్రీన్ కి వరుడు భవ్య బిష్ణోయ్ కుటుంబీకుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైందని మీడియాలో వార్తలు వచ్చాయి. వారిది సాంప్రదాయ బిహారీ కుటుంబం. పైగా రాజకీయంగా గొప్ప పలుకుబడి ఉన్న ఫ్యామిలీ. అందువల్ల గ్లామర్ రంగంలో ఉన్న మెహ్రీన్ తో ఆమె కుటుంబంతో సరిగా పొసగలేదని అందుకే పెళ్లిని రద్దు చేసుకున్నారని మీడియాల్లో కథనాలొచ్చాయి. వివాహం రద్దు తర్వాత మెహ్రీన్ హైదరాబాద్ కి షిఫ్టయి కెరీర్ పై దృష్టి సారించిన సంగతి తెలిసిందే.