Begin typing your search above and press return to search.
పసుపు వర్ణంలో హనీ బ్యూటీ మంటలు!
By: Tupaki Desk | 11 Nov 2021 3:30 AM GMTపంజాబీ బ్యూటీ మోహ్రీన్ ఫీర్జదా డే బై డే కెరీర్ పరంగా మరింత షైన్ అవుతోంది. కెరీర్ ఆరంభంలో ఈ బ్యూటీ క్యూట్ లుక్ తో ఆకట్టుకుంది. అటుపై కొన్ని సినిమాల తర్వాత బొద్దుగా మారింది. ఆ బొద్దుతనం కాలక్రమేణా మరింత ఇబ్బందికరంగా మారింది. ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే అందంపై మెహ్రీన్ శ్రద్ధ చూపలేదు. దీంతో అమ్మడి ఫాలోవర్స్ చబ్బీ లుక్ పై కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీంతో మెహరీన్ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. అప్పటి నుంచి శరీర సౌష్టవంలో భారీ మార్పులే తీసుకొచ్చింది. మళ్లీ అమ్మడు మునుపటి రూపంతో తళుక్కున మెరుస్తోంది. దాదాపు జీరో సైజ్ లుక్ కి బాడీ షేప్ తీసుకొచ్చింది.
దీంతో అమ్మడు రెట్టించిన ఉత్సాహంతో ఫోటో సెషన్స్ లోనూ యాక్టివ్ గా పాల్గొంటోంది. రకరకాల భంగిమల్లో ఫోజులిస్తూ కుర్రకారుకి నిదుర పట్టనీకుండా చేస్తోంది. తాజాగా మెహరీన్ మరోసారి ట్రెడిషనల్ లుక్ లో కనిపించినా వైవిధ్యమైన శైలి ఆరబోతతో చెలరేగిపోయింది. లైట్ అండ్ డార్క్ ఎల్లో కలర్ దుస్తుల్లో హానీ అందాల విందు చేసింది. రకరకాల భంగిమల్లో కెమారాకి ఫోజులిచ్చి గుబులు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. మెహరీన్ అందానికి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్ తమదైన శైలి వ్యాఖ్యానంతో పొగిడేస్తున్నారు.
ఇక మెహ్రీన్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే యువ హీరో సంతోష్ శోభన్ సరసన `మంచి రోజులొచ్చాయి` సినిమాతో మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. పరిమిత బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా మంచి లాభాల్ని తీసుకొచ్చింది. దీంతో మెహ్రీన్ మీడియం హీరోలకు పర్పెక్ట్ సెంటిమెంట్ హీరోయిన్ గాను మారిపోయింది. అలాగే `ఎఫ్ -2` కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న `ఎఫ్ 3` లోనూ మెహరీన్ నటిస్తోంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అమ్మడు మళ్లీ హనీగా ఆకట్టుకోవడం ఖాయమే.