Begin typing your search above and press return to search.
ఇలాగైతే సర్దేసుకోవాలి పాపోయ్!!
By: Tupaki Desk | 19 Oct 2017 4:09 AM GMTఇప్పుడు ఒక సినిమా హిట్టు కొడితే చాలు.. వెంటనే వెనుక చాలా సినిమాలు లైన్లో పడిపోతుంటాయి. అదే మొదటి సినిమా ఫ్లాప్ అయ్యిందంటే మాత్రం అవకాశాలు కాస్త తక్కువగానే ఉంటాయి. ప్రూవ్ చేసుకున్నాకనే అవకాశాలు పెరుగుతాయి. మొదటి తరహా హీరోయిన్ గా సమంత ఒక ఉదాహరణ అయితే.. రెండో తరహా హీరోయిన్ గా మనం రకుల్ ప్రీత్ పేరు చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉందండోయ్.
అప్పట్లో ఆర్తి అగర్వాల్.. ఆ తరువాత హన్సిక వంటి స్టారీమణులు తొలుత హిట్లే కొట్టారు. కాని సినిమాలు వరుసగా వచ్చి ఒళ్లో వాలుతున్న సమయంలో వీరు మాత్రం తమ లుక్కును అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఏం కాస్త లావెక్కితే మీరు చూడరా? అని వారు అడగొచ్చు కాని.. కమర్షియల్ హీరోయిన్ అన్నాక.. సినిమాల్లో కాసింత గ్లామర్ ఆరబోస్తున్నారు అన్నప్పుడు.. నాజూకుగా ఉంటేనే బాగుంటారు అనేది ఆడియన్స్ ఉవాచ. అందుకే వారికి అవకాశాలు ఫాస్టుగా కనుమరుగయ్యాయ్. సమంత అండ్ రకుల్ రోజూ 6 గంటలు జిమ్ లోనే ఉంటారు కాబట్టి.. వారు ఇంకా టాప్ హీరోయిన్స్ గా వెలిగిపోతున్నారు. అయితే ఇప్పుడు రాజా ది గ్రేట్ సినిమాలో కాస్త గ్లామరసం దారబోసేద్దాం అనుకున్న మెహ్రీన్ ను చూస్తే.. ఈ పిల్లేంటి చాలా బొద్దుగా ఉంది అనే మాట ఎవరైనా అనేస్తారు. మరి అమ్మడు అంత బొద్దుగా ఉంది.
నిజానికి యాక్టింగ్ పరంగా కూడా పెద్దగా ఇరగదీసేయకపోయినా కూడా.. గ్లామర్ తో నెట్టుకొచ్చేద్దాం అనుకుంది మెహ్రీన్. కాని ఇక్కడ అది కూడా వర్కవుట్ కాలేదు. అమ్మడు అసలు స్లిమ్ అండ్ షార్ట్ డ్రెస్సులు వేసినప్పుడు.. చూడ్డానికి ఇబ్బందిపడ్డారు ఆడియన్స్. ఇలాగే వెయిట్ పై కంట్రోల్ లేకుండా దూసుకుపోతే మాత్రం.. సడన్ గా బండికి డిస్క్ బ్రేకులు పడిపోవడం ఖాయం. సర్దేసుకోవాల్సిందే. పాపోయ్.. జాగ్రత్త పడతావా మరి?