Begin typing your search above and press return to search.
రణ్ వీర్ సింగ్ నగ్న ఫొటోను వాడేసుకుంటున్నారు!
By: Tupaki Desk | 24 July 2022 12:40 PM GMTబాలీవుడ్ అగ్రహీరో రణ్ వీర్ సింగ్ నగ్నంగా ఫొటో షూట్ నిర్వహించి పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఓ మ్యాగజైన్ కోసం ఆయన చేసిన పని వైరల్ అయ్యింది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఇప్పుడు ఓ ఆట ఆడుకుంటున్నారు.
కార్పొరేట్ ప్రపంచంలో కొత్త ఒక వింత. బ్రాండ్ వాల్యూ చాలా ముఖ్యం.. ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్లీ దక్కడం కష్టం. ఇటీవల కాలంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రీ బుకింగ్ లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించిన ఓలా పరిస్థితి తారుమారైంది. వెహికిల్స్ లోని లోపాలు ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే ఆ సంస్థ అధినేత భవిష్ అగర్వాల్ తన మార్కెటింగ్ స్ట్రాటజీతో బ్రాండ్ వ్యాల్యూని నిలబెట్టి అమ్మకాలు పెంచేందుకు విశ్వప్రయాత్నాలు చేస్తున్నారు.
కార్పొరేట్ దిగ్గజాలు తమ వ్యాపారాలను మార్కెటింగ్ చేసుకునేందుకు వినూత్న స్ట్రాటజీ అవలంభిస్తుంటాయి. మిగిలిన కార్పొరేట్ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉన్నా భవిష్ అగర్వాల్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ను పోల్చుతూ తాజాగా పేపర్ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫోజులిచ్చిన స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఫొటోల్ని ట్వీట్ చేశారు. భవీష్ ట్వీట్ లో నేలపై నగ్నంగా కూర్చొన్న రణ్ వీర్ సింగ్ ఫొటోకు ‘పెట్రోల్ వాలా’ అని.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నగ్నంగా డ్యాన్స్ ఫోజ్ పెట్టిన రణ్ వీర్ ఫొటోకు ‘ప్రో వాలా’ అని పేర్కొన్నారు.
పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో తగ్గిపోతున్న పెట్రో వాహనాల వినియోగం తగ్గుతుందని.. ఆటోమొబైల్ మార్కెట్ లో ఈవీ వెహికల్స్ డిమాండ్ ను హైలెట్ చేస్తూ మరికొన్ని మీమ్స్ నెటిజన్లతో పంచుకున్నారు. ఇక అగర్వాల్ తరహాలో ట్వీట్ చేయడం ఇదేం తొలిసారి కాదు.. ఈ ఏడాది జూన్ లో అగ్నికి ఆహుతైన టాటా నెక్సాన్ ఈవీ విజువల్స్ పై స్పందించారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. విదేశాల్లోని తయారైన వెహికల్స్ సైతం కాలిపోతుంటాయి. పెట్రో కార్లే ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్ానయని ట్యాగ్ చేశారు.
ఏది ఏమైనా ఆటోమొబైల్ మార్కెట్ లో మార్కెటింగ్ మహారాజుగా పేరొందిన భవిష్ అగర్వాల్ ఓలా ఈవీ వెహికల్స్ అమ్మకాల కోసం ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తారో చూడాలంటూ ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.