Begin typing your search above and press return to search.
వర్మ.. మియా మాల్కోవా డిటైల్స్ ఇవే!
By: Tupaki Desk | 22 Jan 2018 5:30 PM GMTవర్మ తాజాగా పరిచయం చేసిన బ్యూటీ మియా మాల్కోవా. పెద్దల చిత్రాల్లో నటించ ఈ భామ.. ఇప్పుడు భారత ప్రజలకు ఆసక్తికరంగా మారింది. తన తాజా బూతు చిత్రంలో హీరోయిన్ గా మియాను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే నెట్టింట్లో ఆమె డిటైల్స్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
5 అడుగుల 7 అంగుళాల ఎత్తున్న మియా మాల్కోవా అమెరికన్. పేరును చూసి రష్యనో.. యూరోపియనో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ప్రస్తుతం పాతికేళ్ల ఈ పడుచందం కాస్త అటూఇటూగా 55 కేజీలు మాత్రమే ఉందని చెబుతారు. సోషల్ మీడియాలో అమ్మడికి ఆదరణ చాలానే ఉంది. ట్విట్టర్ లో 5 లక్షల మంది.. ఇన్ స్టాగ్రామ్ లో 13 లక్షల మంది బుజ్జిదానికి అభిమానులు ఉన్నారు. పన్నెండేళ్ల చిన్న వయసులోనే పోర్న్ సినిమాలు చూసిన ముదురు మైండ్ సెట్ ఆమె సొంతమని చెబుతున్నారు. తల్లిదండ్రుల డిటైల్స్ విషయం బయటకు రాదు కానీ.. ఆమె బ్రదర్ కూడా పోర్న్ స్టార్ గా పని చేస్తున్నాడట.
అమెరికాలోని కాలిఫోర్నియాలో పెరిగిన మియా.. పేరు చివరన ఉన్న మాల్కోవా పేరుకు కారణం.. హాట్ అండ్ సెక్సీగా ఉండటమేనట. ఇంతకీ మాల్కోవా పేరులో హాట్ అండ్ సెక్సీ సూపర్ మోడల్ అన్న సౌండింగ్ ఉన్న కారణంగానే ఆ తోకను తగిలించుకున్టన్లు చెబుతున్నారు.
చాలామంది అమెరికన్ యూత్ మాదిరే.. మియా 16 ఏళ్ల ప్రాయంలో మెక్ డొనాల్ట్స్ లో పని చేసింది. తన తొలి శృంగార చిత్రం రిలీజ్ కావటానికి ముందు కూడా సిజ్లర్ అనే రెస్టారెంట్ లో వీకెండ్స్ వెయిటర్ గా పని చేసింది. పోర్న్ మూవీస్ లో క్లిక్ అయితే.. ఆ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుదామని.. లేకుండా తనకు బాగా అలవాటైన వెయిటర్ ఉద్యోగాన్ని కొనసాగిద్దామని అనుకుందట. అయితే.. తన తొలి మూవీ రిలీజ్ అయ్యాక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.
12 ఏళ్ల వయసులో పోర్న్ మూవీ చూసి 19 ఏళ్ల వయసులో పోర్న్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ హాట్ ఫిగర్ కు అసలీ ఇండస్ట్రీ ఎలా పరిచయం అయ్యిందన్న చూస్తే.. ఆమె ఫ్రెండ్ నటాషా మాల్కోవాగా చెబుతారు. పేరు చివర ఉన్న తోకలు చూసి వీరిద్దరూ చుట్టాలనుకుంటే తప్పులో కాలేసినట్లే. మియా మాదిరే నటాషా కూడా పేరు చివర మాంచి సౌండింగ్ కోసం తోక తగిలించుకుంది. పోర్న్ చిత్రాల్లో నటిస్తే వచ్చే డబ్బుల లెక్కలు చెప్పటం.. సెకండ్ క్లాస్ నుంచి దోస్త్ అయిన మాటలకు ఇంప్రెస్ అయిన మియా పోర్న్ మూవీస్ కు ఓకే చెప్పేశారు.
ఖాళీగా ఉంటే ఇంట్లోనే టైంపాస్ చేసే మియా.. పోర్న్ మూవీస్ చేస్తున్నట్లు తెలిసి.. ఆమె పరిచయస్తులంతా పరేషాన్ అయ్యారట. ఎందుకంటే.. మియా అంత సిగ్గరట. ఖాళీగా ఉండే రొమాంటిక్ నావెల్స్ చదవటం.. వీడియో గేమ్స్ ఆడటం లాంటివి చేస్తుందట. అప్పుడప్పుడు ఇతరుల పోర్న్ మూవీస్ కూడా చూస్తుందట. పెళ్లికి ముందు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ తో తాను శృంగారంలో పాల్గొన్న విషయాన్ని దాచి పెట్టకుండా చెప్పేస్తుంది. 2014లో మియా డానీ అనే కుర్రాడ్ని పెళ్లాడింది. మొన్ననే (జనవరి 16) తామిద్దరం నెల నుంచి వేర్వేరుగా ఉంటున్నామని.. విడిపోయినట్లుగా వెల్లడించింది.
ఎవరితోనైనా శృంగారం చేయటానికి తాను సిద్ధమేనని.. ఈ రంగంలో ఉన్నందుకు తానేమీ సిగ్గుపడటం లేదని చెప్పింది. తనకు తన ఫ్యామిలీ మెంబర్స్.. స్నేహితుల నుంచి పూర్తి మద్దతు ఉందని.. వీలైనంత కాలం శృంగార చిత్రాల్లో నటించాలన్నదే తన ఉద్దేశంగా చెప్పింది. మొయిన్ స్ట్రీమ్ చిత్రాల మీద పెద్దగా ఇష్టం లేదని.. ఐలవ్ పోర్న్ అంటూ తాను ఐదేళ్ల కిందట చెప్పిన మాటల్ని ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నట్లు చెప్పింది. ఇప్పట్లో పోర్న్ మూవీస్ ను మానేసే ఉద్దేశం కూడా లేదని చెబుతోంది. వీలైనన్ని పోర్న్ మూవీస్ లో నటించాలని ఉందని.. అందులో ఎంతో ఆనందంగా ఉందనే మియా మాటలు కొత్తగా అనిపించటం ఖాయం. వర్మ పీసా.. మజాకానా?