Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: బీచ్ లో బెంగాలి రసగుల్లా
By: Tupaki Desk | 1 Jun 2019 4:28 PM GMTమిష్తి చక్రబర్తి పేరు ఎక్కడైనా విన్నట్టుందా? వినే ఉంటారు లెండి.. నితిన్ సినిమా 'చిన్నదాన నీకోసం' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత 'కొలంబస్'.. 'బాబు బాగా బిజీ' లాంటి సినిమాల్లో నటించింది. తెలుగు మాత్రమే కాదు. హిందీ.. తమిళం.. కన్నడ.. మలయాళం .. బెంగాలి భాషల సినిమాల్లో నటించి తనకు భాషాభేదాలు లేవని అసలు సిసలైన ఇండియన్ అని నిరూపించింది. పేరు చూస్తేనే తెలుస్తోంది కదా.. ఈ భామ ఒక బెంగాలి రసగుల్లా.
అందుకే ఇన్స్టాగ్రామ్ తాట ఒలచడంలో స్పెషలిస్టుగా మారిపోయింది. బికినీ ఫోటోలు పోస్ట్ చేసిందంటే జూన్ వెనక్కుపోయి మళ్ళీ మే వస్తుంది. అంత హాటు.. అంతకంటే ఎక్కువ ఘాటు. తాజాగా ఈ బ్యూటీ అందే ట్రెండ్ ను కంటింటూ చేస్తూ మరోసారి రెచ్చిపోయింది. ఒక సూపర్ ఫోటో పోస్ట్ చేసి "నీళ్ళన్నా.. ఇసుకన్నా.. సూర్యుని వెచ్చని కిరణాలన్నా నాకు తగులుతుంటే ఇష్టం.. నా జీవితం అంతా ఇలాగే చేస్తూ ఉండాలనిపిస్తోంది. గోవా స్పెషల్" అంటూ ట్వీట్ చేసింది. ఇక ఫోటో విషయాని వస్తే అందమైన బ్లూ కలర్ బికినీలో వయ్యారంగా ఒక అప్సరసలాగా పొజిస్తూ ఇసుకపై విశ్రమించింది. ఈ అందాలను అడ్డదిడ్డమైన భాషలో ఎవరైనా వర్ణించగలరు కానీ అందంగా వర్ణించాలంటే ఎవరైనా కళాపోషణ ఉన్న కవి అవసరం. ఆర్జీవీ భాషలో చెప్పకుంటే మైండ్ బ్లోయింగ్లీ ఫెంటాబ్యులస్.. మెస్మరైజింగ్లీ బ్యూటిఫుల్.. స్టన్నింగ్లీ సెక్సీ..!
ఈ ఫోటోకు ఇన్స్టాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. "గజబ్ కీ లగ్ రహే హో తుమ్".. "బెల్లీ బటన్ కు రింగ్ ఉందే అద్దిరిపోయేది".. "నువ్వు మిష్తి కాదు.. మస్తీ చక్రబర్తి" అంటూ కామెంట్లు పెట్టారు. అయినా ఈ ప్రపంచంలా ఇంకా కళలు.. కవులు.. కళాపోషకులు మిగిలిఉన్నారంటే దానికికారణం ఇలాంటి అందాలే!