Begin typing your search above and press return to search.
కారు వెంటపడి మరీ ఆమెను వేదించారట!
By: Tupaki Desk | 18 Jun 2019 2:47 PM GMTసెలబ్రెటీలకు అప్పుడప్పుడు ఆకతాయిల నుండి వేదింపులు ఎదురవుతూనే ఉంటాయి. స్టార్స్ అయితే బౌన్సర్స్ ను ఏర్పాటు చేసుకని బయటకు వెళ్తారు. కాని కొందరు సెలబ్రెటీలు మాత్రం ఎలాంటి భద్రతా లేకుండాకు వెళ్లాల్సి వస్తుంది. అలా బయట కనిపించే వారిని ఆకతాయిలు ఆడుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆకతాయిల వల్ల తాజాగా మాజీ మిస్ ఇండియా యూనివర్స్ అయిన ఉసోసి శెన్ గుప్త ఇబ్బంది పడిందట. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
కోల్ కత్తాలోని జెడ్యూ మారయిట్ నుండి తాజాగా ఒక రాత్రి ఉసోసి శెన్ బయటకు వచ్చింది. ఉబెర్ క్యాబ్ ను బుక్ చేసుకున్న ఆమె హోటల్ నుండి ఇంటికి వెళ్తుంది. హోటల్ నుండి బయటకు వచ్చిన వెంటనే కొందరు ఆకతాయిలు కారును వెంబడించారు. బైక్స్ పై వచ్చిన వారు కారును అడ్డుకుని నిలిపేయించారు. ఆ తర్వాత కారులోంచి డ్రైవర్ ను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ బయటకు వచ్చేందుకు నిరాకరించడంతో కారు అద్దం పగులకొట్టి మరీ బయటకు లాగారు. అప్పుడు కారులో నేను నా కొలిగ్ ఉన్నాం.
నేను ధైర్యంగా బయటకు వచ్చి వారి దురుసు ప్రవర్తనను తన ఫోన్ లో వీడియో తీసి స్థానిక పోలీసులకు చెప్పానని... కాని వారు తమ పరిధిలోకి అది రాదంటూ చెప్పారు. అయితే డ్రైవర్ ను కొడుతున్నారని చెప్పడంతో వచ్చారు. పోలీసు వారు అక్కడికి రావడంతో ఆకతాయిలు పారిపోయారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వారి ఫొటోలు మరియు వీడియోలతో పాటు వారి ప్రవర్తనను సుదీర్ఘంగా తన పోస్ట్ లో పేర్కొనడం జరిగింది. దాదాపు 15 మంది కలిసి ఈ వేదింపులకు పాల్పడ్డట్లుగా ఉసోసి శెన్ ఆవేదన వ్యక్తం చేసింది.