Begin typing your search above and press return to search.
అఖిల్? మిసైల్? నో నో నో
By: Tupaki Desk | 26 May 2015 1:30 PM GMTఅక్కినేని అఖిల్.. ఓ మిసైల్‌లా దూసుకు రావడానికి మనోడు చాలా కష్టపడుతున్నాడు. నెల రోజులపాటు స్పెయిన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో సీన్లు, పాటలూ, ఫైటులూ చిత్రీకరించుకుని వివి వినాయక్ కెప్టెన్సీలోని యునిట్ మొన్ననే హైదరాబాద్ తిరిగొచ్చింది. మరి అబ్బాయి అఖిల్, తొలిసారిగా ముఖానికి రంగేసుకుంటున్న హీరోయిన్ సాయేషా సైగల్ బాగా అలసిపోయుంటారే. అలసట కేవలం శరీరాలకే. మనస్సులకు కాదు. పని చేయాలన్న తపనకు కాదు. అందుకే వెంటనే ఆఫ్రికా పరిగెడుతున్నారు.
ఈ రేంజులో కష్టపడుతున్న అఖిల్‌కు ''మిసైల్'' అనే టైటిల్ పెడితేనే కరెక్ట్ అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. అయితే ఇదంతా నిజమేనా? నిజంగానే ఇతగాడి తొలి సినిమా పేరు ''మిసైల్'' అనుకోవాలా? అబ్బే అంతలేదు. ఇన్నేళ్ళకు ఈ మిసైల్‌పై క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూసర్ బాబు. తెలుసుగా, ఈ సినిమాను నిర్మిస్తోంది మన హీరోయిన్ నితినే. ''అసలు మిసైల్ అనే టైటిల్ మా డిక్షనరీలోనే లేదు. అదంతా వట్టి రూమర్. ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. ప్రొడక్షన్ 'ఎ' అనే వర్కింగ్ టైటిల్‌తోనే ప్రెజంట్ వర్కు చేస్తున్నాం. సో, మిసైల్ అనేది క్లియర్‌గా నో నో నో!!!