Begin typing your search above and press return to search.
మిలన్ లో త్రీ బ్రెస్ట్స్ మాడల్స్ హంగామా!
By: Tupaki Desk | 25 Sep 2018 9:48 AM GMT'ఫ్యాషన్ అని దేన్ని అంటారు?' అని వెనకటికెవడో పట్నవాసం వాడు పల్లెటూరి బైతును టీజింగ్ గా అడిగాడట. రైతు అయిన ఆ బైతు 'గోచి పెట్టుకోవడం' అన్నాడట. షాక్ అయిన ఆ సిటీ గై.. "ఎందుకలాగా" అని మళ్ళీ అడిగాడట. సిటీ భాషలో 'కంఫర్ట్' అని చెప్పి.. "నీకేది కంఫర్ట్ ఉంటే అది ఫ్యాషన్ అవుతుంది గానీ బొక్కలున్న నీ బోడి జీన్స్ ఫ్యాషన్ అవుతుందా?" అని వెక్కిరించాడట. ఇది నిజమా..అబద్దమా.. అనేది పక్కన బెడితే నీకేది కంఫర్టో అది 'ఫ్యాషన్' అనేది అందరూ ఒప్పుకోని విషయం.
సరే.. విషయం లోకి వస్తే .. మిలన్ ఫ్యాషన్ వీక్ అనేది చాలా ఫేమస్ ఫ్యాషన్ ఈవెంట్. అక్కడ త్రీ బ్రెస్ట్స్ మాడల్స్ రీసెంట్ గా హంగామా చేశారు. మూడేంటి రెండే కదా అని మీరు బోల్డ్ గా అదిగితే మాత్రం "నిజమే.. న్యాచురల్ గా రెండే.. ఫ్యాషన్ కోసం మూడోదిగా ప్లాస్టిక్ బ్రెస్ట్ ను తగిలించారు" అని రఫ్ గా చెప్పాల్సి ఉంటుంది. మీరు మరీ టెక్నికల్ అయితే 'ప్రోస్థటిక్ బ్రెస్ట్' అని చెప్పాల్సి ఉంటుంది.
ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ GCDS వారి డిజైన్స్ ను ప్రదర్శిస్తూ ఫిమేల్ మాడల్స్ కు రెండు సహజ వక్షోజాల మధ్యలో ఈ ప్లాస్టిక్ వక్షోజాన్ని తగిలించింది. ఫ్యాషన్ షో అంటేనే హాట్ గా.. ఘాటుగా ఉండడం అని ముందే జనాలు సైకలాజికల్ గా ప్రిపేర్ అవుతారు కాబట్టి వాటిని చూసి సర్ ప్రైజ్ అవడం.. స్టన్ అవడం జరగదు. కానీ ఈ కొత్త డెవలప్ మెంట్ తో అందరి కళ్ళు అక్కడేనట... మీరు సూడండి... సూసి తరించండి..!