Begin typing your search above and press return to search.
ఆర్ఆర్ఆర్ పురస్కారంపై మోడీ.. ఈ గౌరవం ప్రతి భారతీయుడిని గర్వించేలా చేసింది
By: Tupaki Desk | 11 Jan 2023 6:48 AM GMTజక్కన్న రాజమౌళి వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి గాను అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం పట్ల సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా ద్వారా ఆర్ఆర్ఆర్ టీమ్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశాడు.
ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ... ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు. సంగీత దర్శకుడు కీరవాణి.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. కాల భైరవ.. రాహుల్ సిప్లిగంజ్.. చంద్రబోస్ లతో పాటు హీరోలు రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఇంకా రాజమౌళికి ప్రధాని మోడీ కాంప్లిమెంట్స్ ను ఇచ్చారు.
ఈ గొప్ప గౌరవం దక్కడం తో మీరు ప్రతి ఒక్క భారతీయుడు గర్వించేలా చేశారు అంటూ ప్రధాని పేర్కొన్నారు. గతంలో కూడా బాహుబలి సినిమా గురించి ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో మాట్లాడిన విషయం తెల్సిందే.
ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ వైరల్ అయ్యింది. కేవలం మోడీ మాత్రమే కాకుండా సినీ వర్గాల వారు మరియు ఇండియా వ్యాప్తంగా ఉన్న అనేక విభాగాల వారు కూడా ఈ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.