Begin typing your search above and press return to search.
గ్యారేజ్ ఆడకపోయినా.. లాస్ ఉండదులే
By: Tupaki Desk | 9 Sep 2016 11:30 AM GMTమన టాలీవుడ్ లో అయితే 'జనతా గ్యారేజ్' సినిమా అద్భుతమైన కలక్షన్లతో దూసుకుపోతోంది. అయితే మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నేటివ్ ప్లేసులో మాత్రం సీన్ అలా లేదు. అక్కడ ఎందుకోగాని జనతా గ్యారేజ్ తన రేంజును చూపించలేకపోయింది.
తన రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలియదు కాని.. దర్శకుడు కొరటాల శివ తీసిన కంటెంట్ మీద నమ్మకంతో జనతా గ్యారేజ్ సినిమా కేరళ హక్కులు మొత్తం మోహన్ లాల్ స్వయంగా కొనుక్కున్నాడు. అందుకు 4.20 కోట్లు వెచ్చించాడు. అయితే ఈ మొత్తాన్ని సినిమా ఖచ్చితంగా మొదటి వీకెండులోనే వసూలు చేస్తుందేమో అనుకుంటే.. అక్కడే కేవలం 7 రోజుల్లో 3.22 కోట్లు గ్రాస్ వసూళ్ళు మాత్రమే వచ్చాయి. కేవలం 2.40 కోట్లు షేర్ అనుకోండి. అంటే సినిమా బ్లాక్ బస్టర్ కాదని తెలిసిపోతోంది. మోహన్ లాల్ తో పాటు ఇతర ఫ్యామస్ మల్లూ యాక్టర్లు ఉన్ని ముకుందన్ - దేవయాని ఉన్నప్పటికీ.. అక్కడ ఇవి చాలా తక్కువ కలక్షన్లనే చెప్పాలి. కాకపోతే మోహన్ లాల్ కు ప్రాఫిట్స్ రాకపోయినా నష్టాలు మాత్రం రావులే.
మోహన్ లాల్ తాను వెచ్చించిన 4.20 కోట్ల మొత్తానికి శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకునే కొనుక్కున్నాడు. సినిమాకు మరో 50 లక్షల నుండి 80 లక్షల వరకు ధియేటర్స్ లో వసూలు అయినా.. మొత్తంగా ఒక 3 కోట్లు బాక్సాఫీస్ దగ్గర రికవర్ అయితే.. తక్కినదంతా శాటిలైట్ రైట్స్ ఎలాగో కవర్ చేస్తాయి. కాబట్టి లాస్ ఉండే ఛాన్సులేదులే. కాబట్టి సినిమా ఫుల్ రన్ లో బీభత్సంగా ఆడకపోయినా పర్వాలేదన్నమాట.