Begin typing your search above and press return to search.
ఫోటోస్టోరీ: లాన్జోమ్ వైబ్ బ్రీమ్ క్రింద మౌనీ సెగలు
By: Tupaki Desk | 21 March 2022 3:30 AM GMTబాలీవుడ్ అందం మౌనీ రాయ్ హాటెస్ట్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆందాల ఆరోబోతలో అమ్మడు ముందు వరుసలో ఉంటుంది. పూల్ సైడున టూపీస్.. స్విమ్ షూట్ బికీనీల్లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తెరచిన పుస్తకం వలే బ్యూటే అందాలు ఆరబోస్తుంది. ఇసుక తిన్నుల్లో అందాల ఆరబోతతో ఇసుక తుఫాల్నే రప్పిస్తుంది. సందర్భం ఏదైనా మౌని టెంప్టింగ్ ఫోజులకు ఎవరైనా ప్లాట్ అవ్వాల్సిందే. అంతగా గ్లామర్ ఎలివేషన్ పై దృష్టి పెడుతుంది.
తాజాగా బ్యూటీ లాన్జోమ్ వైబ్ బ్రీమ్ రౌండు హ్యాట్ ధరించి ఘాటైన ఫోజులతో కెమెరా ముందుకొచ్చేసింది. రిస్టార్స్ లో మౌనీ రాయ్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత లో నిలబడి ఇలా ఎండ తీవ్రతను తగ్గించుకునే క్యాప్ ధరించి టూపీస్ లో మంటలు మంటలు రేపుతోంది. పిక్ లో బ్యూటీ బెల్లీ లుక్ హైలైట్ అవుతుంది. మౌనీ ఘాటు అందాలు అంతే ఎలివేట్ అవుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లోకేషన్ సరిగ్గా హ్యాట్ కలర్ కి మ్యాచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. చూపరులను ఆకట్టుకుంటుంది.
ఎందుకనో బ్యూటీ భానుడినే టార్గెట్ చేసి కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవలే మండే ఎండలో బీచ్ లో అందాలు ఆవిష్కరిస్తూ కొన్ని ఫోటోల్ని నెట్టింట వదిలింది. బ్లాక్ అండ్ బ్లాక్ బీచ్ వేర్ లో వయ్యారంగా వీపు అందాల్ని..థై అందాల్ని ఎలివేట్ చేసింది. ఎర్రటి సూర్యుడి సైతం పసుపు పచ్చగా మార్చేసింది. తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నం చేయడం విశేషం.
మౌని రాయ్ మల్టీట్యాలెంటెడ్. మోడలింగ్ నుంచి అటుపై గాయనిగా..నటిగా ఫేమస్ అయింది. సినిమా లకన్నా ఎక్కువగా టీవీషోలతోనే మౌనీరాయ్ బాగా ఫోకస్ అయింది. పాప్ ఆల్బమ్ సింగర్ గాను మౌని మెరుపులు మెరిపించిం ది. అయితే నటిగా మాత్రం ఇంకా నిలదొక్కుకోలేదు. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినప్పటీకీ అవి యాక్టింగ్ అంతగా స్కోప్ లేని చిత్రాలుగానే ఉన్నాయి. `కేజీఎఫ్` చాప్టర్ -1లో స్పెషల్ అప్పీరియన్స్ తో సౌత్ లో కొంచెం పేరొచ్చింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో `బ్రహ్మస్ర్త`లో నటిస్తుంది. ఇది మౌని కెరీర్ లో బిగెస్ట్ ఫిల్మ్. అమితాబచ్చన్..నాగార్జున ..రణబీర్ కపూర్ ..అలియా భట్ .. డింపుల్ కపాడియాతో కలిసి మౌని తెరను పంచుకుంటుంది. `బ్రహ్మస్ర్త` మౌనీ రాయ్ కెరీర్ ని టర్న్ చేసే చిత్రంగానే భావించొచ్చు. ప్రాజెక్ట్ పై అమ్మడు భారీగానే ఆశలు పెట్టుకుంది.