Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : లేడీ విలన్ జలకాలాట.. అందాల ఆరబోత
By: Tupaki Desk | 17 Sep 2022 5:46 AM GMTసుదీర్ఘ కాలంగా బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ముద్దుగుమ్మ మౌనీ రాయ్. ఈమధ్య కాలంలో ఈ అమ్మడు వెండి తెరపై సందడి చేస్తోంది.
బుల్లి తెర ద్వారా వచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకుంటూ వెండి తెరపై తనదైన శైలిలో అలరిస్తున్న మౌనీ రాయ్ తాజాగా బ్రహ్మాస్త్ర వంటి భారీ సినిమాలో నటించడం ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుంది.
భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ గా నటించడం అంటే మామూలు విషయం కాదు. వారికి పోటీ అన్నట్లుగా మౌనీ రాయ్ నటించి మెప్పించింది. ప్రతి సన్నివేశం లో కూడా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఉత్తరాది ప్రేక్షకులు ఆమె విలనిజం కు బ్రహ్మరథం పట్టారు అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం ఈ అమ్మడు మాల్దీవుల్లో సేద తీరుతున్నట్లుగా ఉంది. బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కోసం నెలల తరబడి ప్రయాణాలు చేస్తూ ప్రెస్ మీట్ లలో పాల్గొన్న ఈ అమ్మడు అక్కడ కాస్త రిలాక్స్ అవుతుందని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి కుర్రకారుకు మతి పోగొట్టినంత పని చేసింది.
హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంతగా స్కిన్ షో చేసినా కూడా అందంగానే ఉంటుంది అనేది ఆమె అభిమానులు చెప్పే మాట. తాజాగా ఇలా నీటిలో జలకాలాడుతూ స్కిన్ షో చేసినా కూడా అంతే అందంగా ఉందంటూ మరోసారి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మౌనీ రాయ్ ఇదే రేంజ్ లో అందాల విందు చేస్తే భవిష్యత్తులో బాలీవుడ్ మోస్ట్ క్రేజీ అండ్ స్టార్ హీరోయిన్ గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత ఈ అమ్మడి యొక్క క్రేజ్ మరింతగా పెరగడం వల్ల బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.