Begin typing your search above and press return to search.
ఆ పరువపు పాలపొంగుల సొగసు చూడతరమా..!
By: Tupaki Desk | 9 Jun 2020 12:30 AM GMTదేశంలో నాగిని టీవి సీరియల్ ఎంత పాపులర్ అయిందో తెలుసు కదా.. అందులో నాగిని పాత్ర చేసిన మౌనీరాయ్ కూడా అంతే పాపులర్. ఇక మొన్నా మధ్య కన్నడ సంచలనం 'కేజీఎఫ్'లో హాట్ హాట్‌గా ఐటెం సాంగ్ చేసిన దగ్గర నుంచి ఆమెకు సౌత్ ఇండియాలోనూ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బుల్లితెర హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మౌని సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. తన అభిమానులకు ఆనందం కలిగించడానికి అందాలు ఆరబోయడానికి ఎప్పుడు ముందే ఉంటుంది. వర్కవుట్ వీడియోలు, అదిరిపోయే అవుట్ ఫిట్స్ వేసుకుని హాట్ ఇమేజ్ లు వదిలి అందరినీ తనతో ప్రేమలో పడేలా చేస్తుంది ముద్దుగుమ్మ. దాంతో మౌనికి ఇంస్టాగ్రామ్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఇటీవలే స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వేడుకలో ఉల్లిపొర లాంటి గౌనులో క్లీవేజ్ అందాలను ప్రదర్శించి కుర్ర గుండెలలో రైళ్లు పరిగెత్తించింది.
బుల్లితెరపై డాన్స్ షోలో.. సీరియల్స్ లో సంచలనం సృష్టించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా నాగినిగా సుపరిచితమే. సీరియల్ హీరోయిన్ అయినప్పటికీ ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు తక్కువ కాదంటూ బుల్లితెరపై డీప్ క్లీవేజ్ షో చేస్తూ మైమరపిస్తుంది. నాగిని సీరియల్ హిట్ కావడానికి కథ, కథనం కంటే మౌనీ రాయ్ అందాలే ముఖ్య పాత్ర పోషించాయని చెప్పవచ్చు. మౌనీ రాయ్ క్లీవేజ్ అందాల కోసం సీరియల్ చూసే యువత ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా ఈ భామ స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అలా మౌని హైలైట్ కావడానికి తను ధరించిన ఉల్లిపొర లాంటి డ్రెస్ పై భాగంలో ఎద అందాలు ధారబోసింది. అలా అమ్మడు ఎద సంపద మొత్తం బయటపెట్టి నడిచి వస్తుంటే ఈమె నాగిని కాదు పాలరాతి శిల్పం అని కొందరు అంటున్నారు. ఆ పరువపు పొంగుల సొగసు చూడ తరమా..!