Begin typing your search above and press return to search.
#2020 రివైండ్: కటౌట్ కంటే కంటెంట్ తో మెప్పించిన ఓటీటీ సినిమాలివే
By: Tupaki Desk | 3 Jan 2021 5:23 PM GMT2020 ముగించి 2021లో అడుగుపెట్టాం. ఈ ఏడాది వరుసగా ఓటీటీల్లో ట్రీట్ ఇచ్చేందుకు పలు క్రేజీ చిత్రాలు రిలీజవుతున్నాయి. ఇక గతించిన సంవత్సరంలో ఓటీటీ బెస్ట్ మూవీస్ ఏవి? అన్నది విశ్లేషిస్తే..
గత ఏడాది డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదలైన తెలుగు సినిమాల్లో రెండు పెద్ద సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. నాని-సుధీర్ ల మల్టీస్టారర్ `వి`.. అనుష్క `నిశ్శబ్ధం` విషయంలో ఏదో ఆశిస్తే ఇంకేదో అయ్యింది. కానీ చిన్న సినిమాల రూపంలో ఆశ్చర్యకరమైన ఫలితం దక్కింది. కంటెంట్ ఉంటే కటౌట్ తో పని లేదని నిరూపించిన అలాంటి OTT సినిమాలేవీ? అన్నది చూస్తే..
2020 లో OTT లో టాప్ -5 చిత్రాల జాబితా ఇలా ఉంది. 2020 లో అన్ని OTT విడుదలలలో సుహాస్ నటించిన `కలర్ ఫోటో` జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కంటెంట్ క్వాలిటీ పరంగా ఇది చక్కని సినిమా అని నిరూపణ అయ్యింది. సినిమా ఆకలితో ఉన్న ప్రేక్షకులకు రిలీఫ్ నిచ్చిన చిత్రమిది. ఆనంద్ దేవరకొండ `మిడిల్ క్లాస్ మెలోడీస్` సైలెంట్ హిట్ గా నిలిచింది. కంటెంట్ పరంగా టాప్ 5 సినిమాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది ఈ చిత్రం. మూడవ స్థానంలో `ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య` గొప్ప కంటెంట్ కారణంగా విజయవంతమైంది. తరువాతి రెండు సినిమాలు యువతను ఆకర్షించడానికి అవసరమైన కామెడీని అందించడంలో సక్సెసయ్యాయి. `కృష్ణ అండ్ హిజ్ లీలా`.. `భానుమతి రామకృష్ణ` చిత్రాలతో పాటు `గతం` మూవీ కంటెంట్ పరంగా మెప్పించాయి.