Begin typing your search above and press return to search.
‘శక్తిమాన్’ నటుడిపై దారుణ ట్రోలింగ్ : ఎందుకంటే..?
By: Tupaki Desk | 11 Aug 2022 5:53 AM GMTసినిమాల్లో నటులుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు సీనియర్ నటులు ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాస్పద కామెంట్లు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. వారు చేసే కామెంట్ల గూడార్థం తెలియకపోయినా అవి వైరల్ అవుతున్నాయి. ఆ తరువాత వివాదంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఫేమస్ నటులుగు ఉన్న వీరు ఇటీవల కొన్ని కామెంట్లు చేస్తూ విమర్శల పాలవుతున్నారు.
తాజాగా ముఖేష్ కన్నా ఇదే చేశాడు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో తీశాడు. దానిని తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో దూమారం రేగుతోంది.
టీవీలో వచ్చే ‘శక్తిమాన్’ సీరియల్ గురించి ఒకప్పటి చిన్నారులుగా ఉన్నవారిని ఎవరిని అడిగినా చెబుతారు. ఈ సిరియల్ పిల్లలను ఆకట్టుకుంది. ఇందులో నటించిన ముఖేష్ ఖన్నా తన సాహసాలతో అలరిస్తాడు.
అయితే సీరియల్ లో పేరు తెచ్చుకున్న ఈయన ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1981లోనే ‘రూహి’ అనే చిత్రం ద్వారా వెండితెరపై మొదటిసారిగా కనిపించాడు. ఆ తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. అప్పడప్పుడు మీడియాలో కనిపించలేదు.
అయితే ఓ యూట్యూబ్ చానెల్ లో పలు షో లు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇందులో భాగాంగా ఆయన తన షో లో సెక్స్ గురించి మాట్లాడారు. ‘అమ్మయిలు సెక్స్ కావాలని అబ్బాయిలను అడిగితే అది వ్యాపారం అవుతుంది.. మన నాగరిక సమాజంలో నివసించే ఏ అమ్మాయి ఇలా అడగదు. ఒకవేళ ఇలా అడిగితే ఆమె వ్యభిచారం చేసినట్లే అవుతుంది’ అని ఓ వీడియోల ముఖేష్ ఖన్నా అంటాడు. అయితే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కొందరు పోస్టు చేసి రచ్చ చేస్తున్నారు.
ఈ విషయంపై ముఖేష్ కన్నాను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ‘ముఖేశ్.. మహిళలపై మీకు మూర్ఖపు ఆలోచనలు ఉన్నాయా..?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘ఒక వ్యక్తి మహిళపై బలవంతంగా సెక్స్ చేయడం తప్పు కాదని మీరు అనుకుంటున్నారా..?’ అని కామెంట్ పెడుతున్నారు. అయితే ఈ ట్రోలింగ్ పై ముఖేశ్ ఇప్పటి వరకు ఏ విధంగా స్పందించలేదు. కానీ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.