Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: ముమాయత్తూ.. ఏందీ తిప్పలు?
By: Tupaki Desk | 24 Nov 2015 1:30 PM GMTఅంతే మరి.. ఒక్కసారి స్టార్ డమ్ కోల్పోయాక తిరిగి ఏం చేసినా కూడా అది రాదు. అరిచి గీపెట్టినా పట్టించుకునే నాదుడే ఉండడు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయినా అమీషా పటేల్ ను చూడండి.. అందం ఉన్నా అదిరిపోయే ఫిజిక్ ఉన్నా కూడా.. అమ్మడు పెద్దగా అదరగొట్టేసిందేం లేదు. ఇప్పుడు ఫుల్ ఖాళీ అయిపోయింది. సర్లేండి.. హీరోయిన్ గా చేయాల్సిన వయస్సూ దాటిపోయిందిలే.
ఇప్పుడిక మన టాపిక్ అమీషా కాదు.. ముమాయత్ ఖాన్. అమ్మడు టాలీవుడ్ లో పూరి జగన్ సినిమాల ద్వారా ఐటెం బాంబుగా పరిచయమైంది. పోకిరి సినిమాతో సూపర్ స్టారైంది. ఆ తరువాత ఏకంగా ఈమెనే సోలో హీరోయిన్ గా పెట్టేసి కూడా ఇక్కడ సినిమాలు తీశారు. కాని ఏం లాభం.. నిధానంగా అమ్మడే ఫేడవుట్ అయిపోయింది. ఏదో ప్రొడక్షన్ కంపెనీ అంటూ పెట్టింది కాని.. అది ఏమాత్రం వర్కవుట్ కాలేదు. కట్ చేస్తే.. ఇప్పుడిలా సన్నబడి.. తన అందాలన్నీ కెమెరా కళ్లలో చొరబడేలా.. అలా ఫిగర్ ఎక్సపోజింగ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తోంది. ఏమ్మా ముమాయత్తూ.. ఏందీ తిప్పలూ??
సర్లేండి.. ఎన్నిసార్లని పూరి జగన్ బ్రేక్ ఇస్తాడు. ఆ మధ్యన నేనూ నా రాక్షసి సినిమాలో ఒక రోల్ ఇచ్చాడు.. ఏం లాభం.. ఈవిడ క్యాష్ చేసుకోలేకపోయింది.