Begin typing your search above and press return to search.
సెక్స్ పొజిషన్ పై మలైకా అలా అందేంటి?
By: Tupaki Desk | 18 April 2018 6:44 AM GMTఈ మధ్య కాలంలో మీడియా ఇంటర్వ్యూల తీరు మారింది. సెలబ్రిటీలు సమాధానాలు ఇచ్చే వైనం కూడా ఛేంజ్ అయింది. గతంలో కొన్ని ఇబ్బందికర ప్రశ్నలను దాటేయడమో.. మౌనంగా ఉండిపోవడమే చేసేవారు. కానీ ఇప్పుడు వైరల్ కావడమే ట్రెండ్ అవుతున్న తరుణంలో.. ఇంటర్వ్యూలు చేస్తున్న వారి ప్రశ్నలు.. సెలబ్రిటీల సమాధానాలు కూడా ఆ తరహాగానే ఉంటున్నాయి.
మీ ఫేవరెట్ సెక్స్ పొజిషన్ ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు తరచుగా వినిపిస్తున్నాయి. పెళ్లి అయిన వాళ్లనే కాదు.. పెళ్లి కాని అమ్మాయిలను కూడా కూడా ఇంటర్వ్యూల్లో ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా మహిళే కావడం మరీ విచిత్రం. నేహా ధూపియా నిర్వహించే బీఎఫ్ ఎఫ్ విత్ వోగ్ కార్యక్రమానికి.. రీసెంట్ గా కెవ్వు కేక బ్యూటీ మలైకా అరోరా అటెండ్ అయింది. ఈ కార్యక్రమంలో మలైకాను ఆమె నచ్చిన సెక్స్ పొజిషన్ ఏంటంటూ ప్రశ్నించింది నేహా ధూపియా. దీనికి మలైకా ఇచ్చిన ఆన్సర్ ను అదరహో అనాల్సిందే.
'టాప్'లో ఉండడమే తనకు బాగా నచ్చుతుందంటూ ఆన్సర్ చేసింది. ఇలా ఓ భారతీయ మహిళ నుంచి ఆన్సర్ ఎక్స్ పెక్ట్ చేయడం చాలా కష్టం. అంతే కాదు.. రాత్రంగా గేమ్.. గెడ్డం ఉన్న అబ్బాయిలు.. ఫన్నీ గైస్ తనకు నచ్చుతారంటోంది మలైకా అరోరా. సినిమాల వరకు తన కెరియర్ గొప్పగా లేకపోయినా లవ్ విషయంలో మాత్రం తాను లక్కీనే అంటోంది మలైకా అరోరా.