Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తుంది

By:  Tupaki Desk   |   9 May 2023 10:50 AM GMT
ఇస్మార్ట్ క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తుంది
X
నన్ను దోచుకుందువటే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. తెలుగు లో ఈ అమ్మడు మొదటి సినిమా తో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రముఖుల మరియు విమర్శకుల మెప్పు పొందింది. బ్యాక్‌ టు బ్యాక్ సినిమాల్లో ఆఫర్లు వస్తున్న సమయంలో కరోనా వల్ల కెరీర్‌ కాస్త స్లో అయ్యింది.

2019 లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆ సినిమాలోని నటనకు మంచి మార్కులు దక్కించుకుంది.

దాంతో వెను తిరిగి చూడకుండా దూసుకు పోతుందని భావించిన సమయంలో అనూహ్యంగా కరోనా వల్ల ఆమె కెరీర్‌ కాస్త స్లో అయ్యింది.

ఆఫర్ల విషయంలో డల్ గా అనిపించినా కూడా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియలతో రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉంటుంది.

తాజాగా మరోసారి ఈ అమ్మడు తన ఇస్మార్ట్‌ అందాల ఆరబోత చేసి కవ్విస్తోంది.

తాజాగా వైట్ డ్రెస్ లో ఆకట్టుకునే క్లీ వేజ్‌ షో చేస్తూ థైస్ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ ఫోటో షూట్‌ చేసింది. పకృతి అందాల మధ్య ఈ అమ్మడి యొక్క క్లీవేజ్ షో అందాల ఆరబోతకు చుట్టూ అందాలు కూడా చిన్నబోయాయి అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తే ముందు ముందు కచ్చితంగా స్టార్స్ కు జోడీగా నటించే అవకాశాలు దక్కడం ఖాయం.