Begin typing your search above and press return to search.
ఆయిలీ టోన్డ్ స్కిన్ తో ఇస్మార్ట్ బ్యూటీ
By: Tupaki Desk | 26 Nov 2021 11:30 PM GMT`ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న నభాకు ఆ తర్వాత కెరీర్ పరంగా జోష్ పెరిగింది. తొలి సినిమా సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన `నన్ను దోచుకుందువటే` సినిమా మ్యూజికల్ గా హిట్ అయినా..బాక్సాఫీస్ వద్ద ఆశించినంత రాణించని సంగతి తెలిసిందే. కానీ పూరి ఇచ్చిన ఇస్మార్ట్ సక్సెస్ అవకాశాలకు బాట వేసింది. ఆ తర్వాత వరుసగా నాలుగైదు సినిమాల్లో నటించింది. కానీ ఆవేవి అమ్మడికి కలిసి రాలేదు. `సోలో బ్రతుకే సో బెటర్` సినిమా యావరేజ్ గా ఆడినా కెరీర్ స్పీడ్ అందుకోలేదు. ప్రస్తుతానికి చేతిలో ఛాన్సులు లేవు. ఇతర భాషల్లో ట్రై చేస్తున్నా అక్కడా అవకాశాలు నిల్. అయితే ఇలా వెనకబడిపోవడానికి ఓ రీజన్ కూండా ఉందని మీడియా గుసగుసలాడింది.
బ్యాక్ టూ బ్యాక్ నాలుగైదు ఛాన్సులు వచ్చేసరికి అమ్మడు పారితోషికం పెంచేసిందన్న ప్రచారం సాగింది. లక్షల్లో ఛార్జ్ చేసే నభా నటేష్ కొటి వరకూ వెళ్లిందని గుసగుస వినిపించింది. ఆ కారణంగా దర్శక..నిర్మాతలు పక్కనబెట్టారా? అన్న సందేహం అయితే ఇప్పటికీ ఉంది. మరి ఇప్పుడున్న పోటీవాతావరణంలో అన్నిటిని అధిగమించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. తెలివైన నిర్ణయాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలి.. ఇంకా పెద్దగా నిరూపించాల్సి ఉంటుంది.
అందుకే ప్రచారం పరంగా నభా సరికొత్త ఒరవడితో దూసుకుపోతోంది. ఇన్ స్టాలో ఫాలోవర్స్ ని వీడక నిరంతరం టచ్ లోనే ఉంటుంది. కొత్త ఫోటో షూట్లలో పాల్గొంటూ అటెన్షన్ డ్రా చేస్తోంది యంగ్ బ్యూటీ. తాజాగా నభా కొత్త ఫోటోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. టాప్ టు బాటమ్ బ్లాక్ డిజైనర్ లుక్ లో కనిపించింది. బ్లాక్ టాప్ కి బాటమ్ లో మ్యాచింగ్ ఫ్యాట్ ధరించి స్కిన్ టోన్డ్ బాడీ తో కట్టిపడేస్తోంది. ఆయిలీ టోన్డ్ లుక్ తో నభా ధగధగా మెరుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అభిమానుల హాట్ కామెంట్లతో మరింత హీటెక్కిస్తున్నారు.