Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : ఇస్మార్ట్ పోరీ అందాల ఆరబోత జోరు
By: Tupaki Desk | 3 March 2022 11:30 AM GMTకన్నడ సినిమా వజ్రకాయ తో 2015 సంవత్సరంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నభా నటేష్. ఈ అమ్మడు తెలుగు లో 2018 సంవత్సరంలో నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కాస్త మంచి పేరును తెచ్చి పెట్టడం తో తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ అమ్మడికి తెలుగు లో వచ్చిన అతి పెద్ద ఆఫర్ ఇస్మార్ట్ శంకర్. ఆ సినిమా లో తన విశ్వరూపం చూపించింది.
పూరి జగన్నాద్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ మాత్రమే కాకుండా నిధి అగర్వాల్ కూడా నటించింది. అయితే తనదైన స్లాంగ్ తో మాస్ బాడీ లాంగ్వేజ్ తో నభా నటేష్ ఆకట్టుకుంది. ఆ పాత్రలో ఆమె ది బెస్ట్ అనిపించుకుంది. అందుకే ఆమెకు తెలుగు లో మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. కరోనా వల్ల కాస్త డల్ అయిన నభా నటేష్ సోషల్ మీడియా ద్వారా కుమ్మేస్తూనే ఉంది.
హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్నా లేకున్నా కూడా ఇస్మార్ట్ పోరీ తన అందాల విందు తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకోలేక పోతుంది. కాని ముందు ముందు తన అందాలతో మరియు నటన ప్రతిభతో ఖచ్చితంగా తెలుగు స్టార్ హీరోలకు వాంటెడ్ గా మారుతుంది అంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది లో ఈమె నుండి ఒకటి లేదా రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయని సమాచారం అందుతోంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా షేర్ చేసినట్లుగానే తాజాగా కూడా ఈ ఫోటోను షేర్ చేసిన నభా నటేష్ తన థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది.
అందాల విందు లో ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా తన ఎక్స్ పోజ్ ను కంటిన్యూ చేస్తున్న ఈఅమ్మడు ముందు ముందు సినిమాల్లో కూడా తన అందాలతో కుమ్మేస్తానంటూ చెబుతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే సినిమాలను చేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నాను అని.. నటిగా గుర్తింపు తెచ్చే పాత్రలు చేయాలని భావిస్తున్నట్లుగా ఆమద్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అందాల ప్రదర్శణ చేయడం లో తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కూడా చెప్పింది.