Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: బ్లిస్ అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ
By: Tupaki Desk | 13 Feb 2020 9:45 AM GMTటాలీవుడ్లో కొత్తతరం భామలు చాలామంది ఉన్నారు కానీ కొందరికే గుర్తింపు దక్కుతుంది. అలా గుర్తింపు తెచ్చుకున్న భామ నభ నటేష్. నభ మొదట్లో చేసిన సినిమాలు హిట్ కాలేదు కానీ పోయినేడాది రిలీజ్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' తో నభకు సూపర్ హిట్ దక్కింది. రామ్ కు పోటీగా మాసు యాక్టింగ్ చేసి మరీ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా విజయంతో నభకు పలు కొత్త సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో నెటిజన్ల హార్ట్ బీట్ ను పెరిగేలా చేస్తోంది. నభను శ్రద్ధగా ఫాలో అయ్యే అనుచరులు ఇన్స్టాగ్రామ్ లో 1.4 మిలియన్ల మంది ఉన్నారు. వారి కోసం నభ ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. నభ ఈమధ్య వైజాగ్ ట్రిప్ వేసుకుంది. అక్కడ హోటల్ లో రెండు ఫోటోలు తీసుకుని తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలకు "బ్లిస్ ఎక్కడుందో" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బ్లిస్ అంటే తన్మయత్వం అని అనువాదం చేసుకోవచ్చు. నభను అంతగా తన్మయత్వంలోకి జారిపోయేలా చేసింది విశాఖ నగరమేనా.. లేదా అక్కడ ఇంకెవరైనా వ్యక్తా అనేది మాత్రం తెలియదు.
ఈ ఫోటోలో ఒక ఫుల్ స్లీవ్స్ టీ షర్టు.. జస్ట్ మిల్లీ మీటర్లు మాత్రమే పొడవుండే ఒక మిడ్డీ ధరించి పోజిచ్చింది. కాలి అందాలను ప్రదరిస్తూ.. చిరునవ్వుతో గడ్డం కిందం చేతిని పెట్టుకుని కూర్చుంది. అదో మిలియన్ డాలర్ స్మైల్ అనుకోవచ్చు. ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "ఇస్మార్ట్ లెగ్స్".. "బ్లిస్ ఫుల్ బ్యూటీ".. "నొవోటెల్ లక్కీ యార్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక నభ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సంతోష్ శ్రీనివాస్ - బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.