Begin typing your search above and press return to search.
ప్రభాస్ కోసం 2007 లోనే కథ సిద్ధం చేశాడట!
By: Tupaki Desk | 9 July 2020 8:10 AM GMTప్రభాస్ ప్రస్తుతం తన 20 వ సినిమా రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. రేపు సినిమా ఫస్ట్ లుక్ రాబోతుంది. ఆ సినిమా పూర్తి కాకుండానే తన 21వ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కన్ఫర్ చేశాడు. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న నాగ్ ప్రస్తుతం ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాను చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు.
నాగ్ అశ్విన్ 2007వ సంవత్సరంలోనే ప్రభాస్ కోసం అంటూ కథను రాసుకున్నాడట. అయితే ఆ సమయంలో ఉన్న పరిస్తితితుల్లో సినిమా పట్టాలెక్కలేదు. బాహుబలి... సాహో సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ చాలా పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు ఆ ఫాంటసీ కథను ప్రభాస్ తో చేయాలని నాగ్ రెడీ అయ్యాడు.
ఈ సినిమాకు vfx వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో దర్శకుడు vfx పై పట్టు సాదించాడట. దాంతో సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తీర్చిదిద్దుతాను అనే నమ్మకంతో నాగ్ అశ్విన్ ఉన్నాడు. అప్పుడు అనుకున్న కథకు ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ నేపథ్యంలో పలు మార్పులు చేర్పులు చేసినట్లుగా ఆయన టీమ్ మెంబర్స్ చెబుతున్నారు.