Begin typing your search above and press return to search.
అల్లు బార్ లో చైతు పార్టీ
By: Tupaki Desk | 25 May 2017 1:14 PM GMTటాలీవుడ్ లో అనేక మంది ఫుడ్ బిజినెస్ లో దిగిపోయిన సంగతి తెలిసిందే. రెస్టారెంట్లు.. పబ్ లు నిర్వహించడం ఇప్పుడు స్టార్స్ కి మంచి లాభదాయకత ఉన్న వ్యాపారం అయిపోయింది. అలాగే ఒక స్టార్ కి చెందిన రెస్టారెంట్ లో మిగిలిన స్టార్స్ సందడి చేయడం కూడా పెద్ద విశేషమేమీ కాదు.
ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూస్తే ఓ విషయం అర్ధమవుతుంది. ఓ మాంచి హైఎండ్ బార్ లో నాగచైతన్య ఉన్నాడు. పక్కనే వెన్నెల కిషోర్ తో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. వెనకాల ఉన్న లిక్కర్ బాటిల్స్ ను చూస్తే ఇది లగ్జరీ బార్ అని అర్ధమైపోతుంది. కానీ ఆ బార్ తో పరిచయం ఉన్న కొంత మందికి మాత్రం ఇది అల్లు అర్జున్ నిర్వహిస్తున్న 800 జూబిలీ అనే రెస్టారెంట్ అండ్ బార్ అని తెలుస్తుంది. అంటే బన్నీ బార్ లో చైతు పార్టీ చేసుకుంటున్నాడని అనిపించడం ఖాయం. అయితే.. నిజానికి ఇది రియల్ పార్టీ కాదు. రా రండోయ్ వేడుక చూద్దాం మూవీలోని ఓ సీన్ అంతే.
ఆ మూవీలో ఓ సన్నివేశం కోసం బన్నీకి చెందిన బార్ ను ఉపయోగించుకున్నారు. ఇది హైద్రాబాద్ లో ఉన్నా.. సినిమా సీన్ ప్రకారం ఇది వైజాగ్ లో ఉన్నట్లుగా ఉంటుందని తెలుస్తోంది. అయితే.. బాగా రిచ్ గా కనిపించే అట్మాస్ఫియర్ కోసం వెతికిన మూవీ టీం.. ఇలా అల్లు అర్జున్ కు చెందిన బార్ ను ఆ సన్నివేశం కోసం ఉపయోగించుకున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/