Begin typing your search above and press return to search.
చైతూ ఆన్సర్ ఏం చెప్తాడో...
By: Tupaki Desk | 20 Nov 2015 3:30 PM GMTఒక్కోసారి మనం చేసే యాక్షన్స్ కారణంగా.. నిజానికి అక్కడ మ్యాటర్ ఏమున్నా ఏం లేకపోయినా కూడా.. జనాలు కచ్చితంగా విపరీతంగా అర్దం చేసుకుంటారు. ప్రస్తుతం ఆక్కినేని బ్రదర్స్ విషయంలో ఇదే జరుగుతోంది. పదండి ఓ లుక్కేద్దాం.
అప్పట్లో అఖిల్ చాలాసార్లు అన్నయ్య చైతన్య గురించి ట్వీట్ చేశాడు కాని.. చైతూ మాత్రం తమ్ముడి గురించి ఒక్క ట్వీట్ కూడా వేయలేదు.. వాటీజ్ దిస్ అంటూ కొందరు అక్కినేని అభిమానులు ఫీలయ్యారు. కాని ఇంతలోనే అక్కినేని అన్నయ్య తమ్ముడి లాంచ్ రోజున ఓ విలక్షణ స్పీచ్ ఇచ్చాడు. దానితో ఏకంగా అఖిల్ కూడా షాక్ తినేశాడు. మా చెయ్ అన్నయ్య ఇలా మట్లాడతాడని ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా సినిమాల గురించి ట్వీట్లు చేస్తున్నాడు చైతూ. అనుష్క సైజ్ జీరో ట్రైలర్.. తన సాహసం స్వాసగా సాగిపో టీజర్.. సుశాంత్ అటాడుకుందాం మోషన్ పోస్టర్.. నిఖిల్ శంకరాభరణం.. ఇలా ఇన్నేసి సినిమాల గురించి ట్వీట్ చేస్తున్నాడు కాని.. అసలు ''అఖిల్'' రిలీజ్ అయ్యేప్పుడు కాని.. రిలీజయ్యాక కాని.. తమ్ముడి మూవీ గురించి నో ట్వీట్స్.
నిన్న మనోడు ట్విట్టర్ లో హీరో నిఖిల్ ను ఉద్దేశించి ట్వీట్ చేసినప్పుడు కూడా.. అందరికీ విషెస్ చెబుతున్నావ్ మరి అఖిల్ గురించి చెప్పట్లేదేంటి బ్రో అంటూ చాలామంది అడిగారు. దీనికి మరి చైతూ ఏం సమాధానం చెబుతాడో!!