Begin typing your search above and press return to search.
చైతన్య వద్దన్నంత మాత్రం ఏమవుతుందిలే
By: Tupaki Desk | 29 May 2016 6:54 AM GMTఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. జూన్ 2న విడుదలవుతున్న ''అ..ఆ'' సినిమా గురించే. స్వయంగా ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత చేస్తుంది అని త్రివిక్రమ్ ప్రకటించాక.. చాలామంది హీరోలు ఇందులో ఒక భాగం కావడానికి వెనకడుగు వేశరాట. అంతేకాదు.. స్వయంగా సమంత తన ఫ్రెండ్ నాగ చైతన్యను రికమండ్ చేసినా కూడా.. ఆమె కూడా కాదనేసిందట. అందుకే ఇప్పుడు నితిన్ ఈ సినిమాలో హీరోగా ఒప్పుకున్నాడు కాబట్టి.. వామ్మో ఏమవుతుందో అంటూ అభిమానులు ఖంగారుపడుతున్నారు. అబ్బే వర్రీ అవ్వకండి.
ఇప్పుడు సుమంత్ కు తొలిప్రేమ కథ నచ్చలేదు. అంతా హీరోయినే.. నాదేముంది అన్నాడట. కాని అదే కథను పవన్ కళ్యాణ్ తో తీస్తే.. పరిస్థితి ఏంటో తెలుసుగా. ఒక చరిత్ర అయ్యి కూర్చుంది. ఏమో నితిన్ కు కూడా అలాగే ఉంటుందేమో. ఈ సినిమా మనోడి కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అయిపోతుందేమో. చైతన్య కు నచ్చలేదంటే.. ఆల్రెడీ మనోడు ప్రేమమ్ వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు చేస్తున్నాడు కాబట్టి.. మళ్లీ ఇంకోటి ఎందుకులే అనుకున్నాడేమో. సో చైతన్య వద్దన్నాడంటే దానర్ధం కథ బాగాలేదని కాదు. మరో రెండు మూడు రోజుల్లో ఎలాగో త్రివిక్రమ్ తీసిన ఈ కథను తిలికిస్తాంగా.. అప్పటివరకు కాస్త తట్టుకోండి మరి.
సమ్మర్ లో వస్తున్న ఆఖరి పెద్ద సినిమా ఈ ''అ..ఆ''. గురువుగారు గ్రామర్ అంతా కరక్టుగానే తీసుంటారని ఆశిద్దాం.