Begin typing your search above and press return to search.
చైతు టాటూ వెనుక కథ తెలిసిపోయింది
By: Tupaki Desk | 31 May 2018 10:32 AM GMTఈ రోజుల్లో ఫ్యాషన్ ప్రపంచానికి అడిక్ట్ అయ్యి టాటూలు వేయించుకోవడం కామన్ అయిపొయింది. పచ్చబొట్లు అంటే యూత్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక తారల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందమైన టాటూలను శరీరంపై వేయించుకొని అభిమానులను తెగ ఆకర్షిస్తారు. చాలా వరకు సెలబ్రెటీలు ఎదో ఫ్యాషన్ లుక్ కోసం మాత్రమే టాటూలను వేయించుకుంటారు అని ఒక టాక్ గట్టిగా ఉంది. అందులో నిజం లేకపోలేదు. కానీ కొందరు మాత్రం జ్ఞాపకం కోసం వేసుకుంటారు.
టాటూలో కొత్త అర్ధం ఎదో ఉంటుందని ఇటీవల నాగ చైతన్య పచ్చ బొట్టును డి కోడ్ చేస్తే అర్డంమయింది. ఆఫీసర్ ఫ్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన నాగ చైతన్య తన మణికట్టు సైడ్ లోటాటూతో కనిపించి అందరిని ఆకర్షించాడు. ఒక యారో మార్క్ కోడ్ గల టాటూ వేయించుకున్నాడు. సమంతకి కూడా అదే తరహాలో ఉంటుంది. కానీ నాగచైతన్య టాటూలో మాత్రం ముందు ధాట్స్ ఉంటాయి. ఇటీవల దాన్ని డీకోడ్ చేయగా మోర్స్ కోడ్ అని తెలిసింది. డాట్స్ తో ఉండే ఆ భాషలో చైతు "6 10 17" అని వచ్చేలా చేయించుకున్నాడు.
ఈ అంకెలు చూడగానే మీకు ఒక మనం కలిగింది అన్న విషయం అర్థమైంది. అది నిజమే. నాగ చైతన్య - సమంత పెళ్లి తేదీని మధురజ్ఞాపకంగా నాగ చైతన్య ట్యాటూగా వేయించుకున్నాడు. గతఏడాది అక్టోబర్ ఆరవ తేదీన ఈ జంట హిందూ సాంప్రదాయ ప్రకారం ఒకట్టయ్యింది. ఇక అక్టోబర్ 7న క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.