Begin typing your search above and press return to search.
బెంజ్ తో నాగశౌర్య రేంజ్ మారిందిగా!!
By: Tupaki Desk | 28 Oct 2016 12:15 PM GMTదాదాపు మన స్టార్ హీరోయిన్లు అందరూ ఇంపోర్టెడ్ లగ్జరీ కారులనే వాడుతున్నారు. బెంజ్ నుండి బిఎమ్ డబ్ల్యూ అనేది ఒక సెక్షన్ వాడుతుంటే.. ఆస్టన్ మార్టిన్ నుండి రోల్స్ రాయిస్ వరకు మరో సెక్షన్ వాడుతోంది. ఇప్పుడు యంగ్ హీరోలు కూడా తమ సీనియర్ల తరహాలో ఈ లగ్జరీ కార్లపైనే మక్కువ చూపిస్తున్నారు.
చాలా రోజుల తరువాత జ్యో అచ్చుతానంద సినిమాతో హిట్టు కొట్టిన నాగ శౌర్య.. ఇప్పుడు ఒక బెంజ్ తో తను కూడా కొత్త రేంజ్ కు వచ్చానని చెప్పకనే చెబుతున్నాడు. కోటి రూపాయలు ఖరీదు చేసే బెంజ్ జి-క్లాస్ ఎస్.యు.వి కారును కొనుక్కున్నాడు శౌర్య. ఈరోజు తన తల్లిదండ్రులతో కలసి ఆ కారును డెలివరీ కూడా తీసుకున్నాడు. పైగా నల్లరంగు బెంజ్ కొన్నాడేమో.. అందుకు తగ్గట్లే మనోడు కూడా ఫుల్లుగా గెడ్డం పెంచేసి నల్లరంగు టీషర్టుతో తన కారు తాళాలు అందుకున్నాడు.
బెంజ్ బాబులం మేము బెంజ్ బాబులం అంటూ ఇప్పుడు స్టార్ హీరోలు చాలామంది కలసి ఒక పాటేసుకోవచ్చేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/